షాన్-ఇ-పంజాబ్ ఎక్స్‌ప్రెస్

షాన్-ఇ-పంజాబ్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తున్నది.స్ అనేది భారతీయ రైల్వేలు, ఉత్తర రైల్వే జోన్ ద్వారా నిర్వహించబడుతున్నది. ఈ రైలు భారతదేశ రాజధాని ఢిల్లీ నుండి పంజాబ్లో గల అమృత్ సర్ మధ్య నడిచే రోజువారీ సేవలు వంటివి అందించే ఒక సూపర్‌ఫాస్ట్ నకు చెందిన ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు. షాన్-ఇ-పంజాబ్ అను పదమునకు అర్ధము పంజాబ్ యొక్క గర్వకారణము.దీనిని 1990 జనవరి 1 న ప్రారంభించారు.

షాన్-ఇ-పంజాబ్ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్ట్ రైలు
స్థానికతఢిల్లి,హర్యానా,పంజాబ్
తొలి సేవ1 January 1990
ప్రస్తుతం నడిపేవారుఉత్తర రైల్వే మండలం
మార్గం
మొదలున్యూఢిల్లీ రైల్వే స్టేషన్
ఆగే స్టేషనులు10 as 12497 '
గమ్యంఅమృత్ సర్
ప్రయాణ దూరం448 km (278 mi)
రైలు నడిచే విధంరోజు
సదుపాయాలు
శ్రేణులురెండవ తరగతి సిట్టింగ్,ఎసి చైర్ కార్,అరక్షిత
కూర్చునేందుకు సదుపాయాలుకలదు
పడుకునేందుకు సదుపాయాలులేదు
ఆహార సదుపాయాలులేదు
సాంకేతికత
రోలింగ్ స్టాక్New LHB Coaches
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం110 km/h (68 mph) maximum
,58.43 km/h (36 mph), including halts

కోచ్ల అమరిక మార్చు

షాన్-ఇ-పంజాబ్ ఎక్స్‌ప్రెస్ లో 3 ఎసి చైర్ కార్ భోగీల,13 రెండవ తరగతి సిట్టింగ్ భోగీల,4 అరక్షిత భోగీలు ఉంటాయి.

Loco 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21
  SLR GS GS D14 D13 D12 D11 D10 D9 D8 D7 D6 D5 D4 D3 D2 D1 C3 C2 C1 SLR

మార్గం మార్చు

షాన్-ఇ-పంజాబ్ ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి ఉదయం 06గంటల 40నిమిషాలకు 12497 నెంబరుతో బయలుదేరి అంబాలా, లూథియానా, జలంధర్ ల మీదుగా మధ్యాహ్నం 02గంటల 20నిమిషాలకు అమృత్ సర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 03గంటలకు 12478 నెంబరుతో బయలుదేరి రాత్రి 10గంటల 40నిమిషాలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది.

సర్వీస్ మార్చు

షాన్-ఇ-పంజాబ్ ఎక్స్‌ప్రెస్ మొత్తం 448 కిలోమీటర్ల దూరాన్ని 58 కిలో మీటర్ల వేగంతో 7గంటల 40నిమిషాలు అధిగమిస్తుంది. ఇది గంటకు 55 కి.మీ. / గం. పైన నడుస్తుంది కాబట్టి ఇది ఒక సూపర్‌ఫాస్ట్ రైలు, సర్‌చార్జి దీనికి వర్తిస్తుంది.

ట్రాక్షన్ మార్చు

షాన్-ఇ-పంజాబ్ ఎక్స్‌ప్రెస్ కు ఘజియాబాద్కు చెందిన WAP 1, WAP 5 లేదా WAP 7 లోకో మోటివ్లను ఉపయోగిస్తున్నారు.

సమయ సారిణి మార్చు

సంఖ్య కోడ్ స్టేషన్ చేరే సమయం. సమయం బయలు. సమయం నిలుపు సమయం దూరం
1 NLDS న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ప్రారంభం 06:40
2 SNP సోనిపట్ 07:20 07:22 2ని 44.5
3 PNP పానిపట్ 08:05 08:07 2ని 89.8
4 KUN కర్నాల్ 08:30 08:32 2ని 124.1
5 KKDE కురుక్షేత్ర 09:00 09:02 2ని 157.3
6 UNB అంబాల 10:10 10:15 5ని 199.2
7 RPJ రాజ్పుర 10:38 10:40 2ని 227.2
8 KNN ఖన్నా 11:10 11:12 2ని 270.3
9 DOA దోరహ 11:34 11:36 2ని 290.6
10 LDH లుధియానా జంక్షన్ 12:04 12:07 3ని 312.9
11 PGW ఫగ్వారా జంక్షన్ 12:35 12:37 2ని 348.8
12 JUC జలంధర్ 13:00 13:03 3ని 369.9
13 BEAS బియాస్ 13:35 13:37 2ని 406.1
14 ASR అమృత్ సర్ 14:40 గమ్యం

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు

  • "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-04-05.
  • "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-04-05.
  • "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-04-05.