షామిన్ మన్నన్, అస్సామీ సినిమా నటి.[1] కలర్స్ ఛానెల్‌లో వచ్చిన సంస్కార్‌ అనే కార్యక్రమంలో భూమి పాత్రలో నటించినందుకు ప్రసిద్ధి పొందింది.[2][3][4] షామిన్ ఇండియన్ టెలీ అవార్డ్స్‌లో బెస్ట్ ఫ్రెష్ న్యూ ఫేస్ (ఫిమేల్) కొరకు నామినేట్ కూడా చేయబడింది.

షామిన్ మన్నన్
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2001–ప్రస్తుతం

షామిన్ అస్సాం రాష్ట్రంలోని దిబ్రూఘర్‌ గ్రామంలో జన్మించింది.[5] షామిన్ చెల్లెలు తమన్నా మన్నన్ కూడా స్టార్ ప్లస్[6] వచ్చిన నాజర్‌లో నైనా పాత్రలో నటించి గుర్తింపు పొందింది.

వృత్తిరంగం

మార్చు

డాబర్ గులాబారి రోజ్ వాటర్, సోనీ ఎరిక్సన్, పాలీక్రోల్ సిరప్, మెక్‌డొనాల్డ్స్ వంటి ప్రసిద్ధ బ్రాండ్‌ల కోసం షామిన్ అనేక టీవీ వాణిజ్య ప్రకటనలలో నటించింది.[7] కలర్స్ టీవీ ఛానల్ లో వచ్చిన సంస్కార్ - ధరోహర్ అప్నో కి అనే సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది.

శీర్షిక ఛానెల్ ఇతర వివరాలు
అంజాన్: రూరల్ మైథాస్ నెట్‌ఫ్లిక్స్ ప్రధాన పాత్ర
ఖడే హై తేరీ రాహోన్ మే హాట్‌స్టార్ ప్రధాన పాత్ర

టెలివిజన్

మార్చు
శీర్షిక ఛానల్ ఇతర వివరాలు
బానూ మెయిన్ తేరీ దుల్హన్ జీ టీవీ సహాయ పాత్ర
మాత్ పితాః కే చార్నోన్ మే స్వర్గ్ కలర్స్ టీవీ ప్రతినాయిక
సంస్కార్ - ధరోహర్ అప్నో కి కలర్స్ టీవీ ప్రధాన పాత్ర
రామ్ ప్యారే సిర్ఫ్ హుమారే జీ టీవీ ప్రధాన పాత్ర
యే హై ఆషికీ బిందాస్ ప్రధాన పాత్ర
ప్యార్ తునే క్యా కియా జింగ్ టీవీ ప్రధాన పాత్ర
ఖిడ్కి సబ్ టీవీ ప్రధాన పాత్ర
ఎంటివి బిగ్ ఎఫ్ ఎంటివి ప్రధాన పాత్ర
కసమ్ తేరే ప్యార్ కీ రంగులు ప్రతినాయిక

మూలాలు

మార్చు
  1. "Shamin Mannan, who will soon be seen as Koyal in 'Ram Pyaare Sirf Humare', talks about her character in the show | TV - Times of India Videos". The Times of India.
  2. "Shamin Mannan teases cyberspace with her sultry pictures".
  3. "'Sanskaar - Dharohar Apnon Ki' TV serial on Colors TV". Official Website for Colors TV. Archived from the original on 29 April 2013. Retrieved 2022-02-10.
  4. "Shamin sheds her 'bahu' avatar in new photo shoot - Times of India". The Times of India.
  5. "I pursued acting against my parents' wishes: Shamim Mannan - Times of India". The Times of India.
  6. http://timesofindia.indiatimes.com/tv/news/hindi/my-sister-is-my-bestie-shamin-mannan/articleshow/60902545.cms
  7. "Web Reference by Anupam Kher's acting school - Actor Prepares". Archived from the original on 2016-03-04. Retrieved 2022-02-10.

బయటి లింకులు

మార్చు