షాహువాడి శాసనసభ నియోజకవర్గం

షాహువాడి శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హత్కనాంగ్లే లోక్‌సభ నియోజకవర్గం, కొల్హాపూర్ జిల్లా పరిధిలో ఉంది. షాహువాడి నియోజకవర్గం పరిధిలో షౌవాడి తాలూకా, కోడోలి, కోటోలి, పన్హాలా రెవెన్యూ సర్కిల్‌లు, పన్హాలా తాలూకాకు చెందిన పన్హాలా మున్సిపల్ కౌన్సిల్‌ ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు మార్చు

  • 2019 : వినయ్ కోర్, జన్ సురాజ్య శక్తి[3]
  • 2014 : సత్యజీత్ పాటిల్, శివసేన[4]
  • 2009 : వినయ్ కోర్, జన్ సురాజ్య శక్తి[5]
  • 2004 : సత్యజీత్ పాటిల్, శివసేన.[6]
  • 1999 : గైక్వాడ్ సంజయ్‌సింగ్ జయసింగరావు, కాంగ్రెస్
  • 1995 : గైక్వాడ్ సంజయ్‌సింహ జయసింగరావు, స్వతంత్ర
  • 1990 : పాటిల్ బాబాసాహెబ్ యశ్వంతరావు, శివసేన
  • 1985 : గైక్వాడ్ సంజయ్‌సింహ జయసింగరావు, స్వతంత్ర
  • 1980 : బాబాసాహెబ్ యశ్వంత్ రావ్ పాటిల్, కాంగ్రెస్
  • 1978 : గైక్వాడ్ ఉదయసింగరావు నానాసాహెబ్, కాంగ్రెస్
  • 1972 : గైక్వాడ్ యు రావు నానాసాహెబ్, కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India. 2008-11-26. p. 274. Retrieved 2015-08-14.
  2. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  3. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  6. "Sitting and previous MLAs from Shahuwadi Assembly Constituency".