షిమ్రాన్ హెట్‌మైర్

షిమ్రాన్ హెట్‌మైర్‌ వెస్టిండీస్‌ దేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన 2021లో ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున,[1] 2022లో ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. షిమ్రాన్ హెట్‌మయర్ 2022లో జరిగిన ఐపీఎల్ వేలంలో రూ.8.50 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ జట్టు కొనుగోలు చేసింది.[2]

షిమ్రాన్ హెట్‌మైర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
షిమ్రాన్ ఒడిలోన్ హెట్‌మైర్
పుట్టిన తేదీ (1996-12-26) 1996 డిసెంబరు 26 (వయసు 27)
కుంబర్ ల్యాండ్, గయానా
బ్యాటింగుఎడమ చేతి
పాత్రటాప్ -ఆర్డర్ బ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 310)2017 ఏప్రిల్ 21 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు2019 27 నవంబర్ - ఆఫ్గనిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 183)2017 20 డిసెంబర్ - న్యూజిలాండ్ తో
చివరి వన్‌డే2021 26 జులై - ఆస్ట్రేలియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.2
తొలి T20I (క్యాప్ 69)2018 జనవరి 1 - న్యూజిలాండ్ తో
చివరి T20I2021 6 నవంబర్ - ఆస్ట్రేలియా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.2
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2014–ప్రస్తుతంగయానా
2016–ప్రస్తుతంగయానా అమెజాన్ వారియర్స్
2019రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
2020–2021ఢిల్లీ క్యాపిటల్స్
2022రాజస్తాన్ రాయల్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్‌డే ట్వంటీ20 ఇంటర్నేషనల్ ఫస్ట్
మ్యాచ్‌లు 16 47 42 39
చేసిన పరుగులు 838 1,447 666 2,125
బ్యాటింగు సగటు 27.93 35.29 21.48 31.71
100లు/50లు 0/5 5/4 0/3 1/12
అత్యుత్తమ స్కోరు 93 139 81 నాటౌట్* 107
క్యాచ్‌లు/స్టంపింగులు 7/– 19/– 16/– 29/–
మూలం: Cricinfo, 29 నవంబర్ 2021

మూలాలు

మార్చు
  1. Prajasakti (28 September 2021). "IPL-2021: 3 వికెట్ల తేడాతో కోల్ కత్తా విజయం". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
  2. News18 తెలుగు (8 May 2022). "రాజస్థాన్ కు భారీ షాక్.. బుడగ దాటిన రూ. 8.50 కోట్ల స్టార్ ఆటగాడు.. రీజన్ ఇదే." Archived from the original on 15 April 2024. Retrieved 15 April 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)