షియోపూర్

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

షియోపూర్ మధ్య భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక నగరం. ఇది షియోపూర్ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. షియోపూర్ నుండి గ్వాలియరుకు న్యారో గేజ్ రైలు మార్గం ఉంది. ఈ పట్టణం సాంప్రదాయకంగా చెక్క బొమ్మలకు ప్రసిద్ధి చెందింది. చంబల్ నది పట్టణం నుండి 25 కి.మీ. దూరంలో ప్రవహిస్తోంది.[1]

షియోపూర్
పట్టణం
Sheopur fort
Sheopur fort
షియోపూర్ is located in Madhya Pradesh
షియోపూర్
షియోపూర్
మధ్య ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 25°40′N 76°42′E / 25.67°N 76.7°E / 25.67; 76.7
దేశం India
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాషియోపూర్
Elevation
229 మీ (751 అ.)
జనాభా
 (2011)
 • Total1,05,026
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
476337
Vehicle registrationMP-31
లింగనిష్పత్తి932 /

రవాణా

మార్చు
  • షియోపూర్‌కు సమీప విమానాశ్రయం గ్వాలియర్.
  • రైల్ షియోపూర్ కలాన్ రైల్వే స్టేషను గ్వాలియర్ లైట్ రైల్వేలో భాగంగా ఉండేది. ఇప్పుడు ఇది సెంట్రల్ రైల్వేలో భాగం. 610 మిమీ గేజితో ఉండే 200 కి.మీ. ఈ మార్గాన్ని మొదట గ్వాలియర్ మహారాజా నిర్మించాడు. ఈ మార్గ నిర్మాణం 1909 లో షియోపూర్ వరకు పూర్తైంది. ఈ రైలు మార్గాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా భారత ప్రభుత్వం ప్రతిపాదించింది.
  • రోడ్డు మార్గం: షియోపూర్ నుండి గ్వాలియర్, మోరెనా, సవాయి మాధోపూర్, శివపురి, బారన్, కోట, భోపాల్ లకు బస్సులు నడుస్తాయి. షియోపూర్ గ్వాలియర్ నుండి 210 కి.మీ, మొరేనా నుండి 180 కి.మీ, కోట నుండి 110 కి.మీ., సవాయి మధోపూర్ నుండి 60 కి.మీ. దూరంలో ఉంది.

భౌగోళికం

మార్చు

షియోపూర్ 25°40′N 76°42′E / 25.67°N 76.7°E / 25.67; 76.7 వద్ద,[2] సముద్ర మట్టం నుండి 229 మీటర్ల ఎత్తున ఉంది.

శీతోష్ణస్థితి

మార్చు

ఈ ప్రాంతంలో సగటు వర్షపాతం సంవత్సరానికి 750 మి.మీ. గరిష్ట ఉష్ణోగ్రత 49 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి.

శీతోష్ణస్థితి డేటా - Sheopur (1981–2010, extremes 1951–2010)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 32.0
(89.6)
37.2
(99.0)
41.6
(106.9)
46.0
(114.8)
48.8
(119.8)
48.0
(118.4)
46.4
(115.5)
41.8
(107.2)
41.2
(106.2)
40.8
(105.4)
37.3
(99.1)
32.6
(90.7)
48.8
(119.8)
సగటు అధిక °C (°F) 24.3
(75.7)
28.0
(82.4)
33.6
(92.5)
39.0
(102.2)
42.7
(108.9)
41.9
(107.4)
35.0
(95.0)
33.2
(91.8)
34.6
(94.3)
34.8
(94.6)
30.6
(87.1)
25.7
(78.3)
33.6
(92.5)
సగటు అల్ప °C (°F) 7.2
(45.0)
9.8
(49.6)
15.0
(59.0)
21.1
(70.0)
25.3
(77.5)
26.2
(79.2)
24.2
(75.6)
23.1
(73.6)
22.8
(73.0)
18.2
(64.8)
13.0
(55.4)
8.4
(47.1)
17.8
(64.0)
అత్యల్ప రికార్డు °C (°F) −2.2
(28.0)
1.1
(34.0)
4.6
(40.3)
8.8
(47.8)
16.2
(61.2)
17.4
(63.3)
15.8
(60.4)
15.2
(59.4)
15.1
(59.2)
8.8
(47.8)
4.4
(39.9)
0.0
(32.0)
−2.2
(28.0)
సగటు వర్షపాతం mm (inches) 8.0
(0.31)
6.1
(0.24)
3.7
(0.15)
4.8
(0.19)
8.4
(0.33)
69.6
(2.74)
248.6
(9.79)
190.3
(7.49)
85.3
(3.36)
24.6
(0.97)
9.4
(0.37)
2.8
(0.11)
681.6
(26.83)
సగటు వర్షపాతపు రోజులు 0.8 0.6 0.5 0.6 0.8 3.8 10.2 6.9 4.1 1.0 0.7 0.2 32.1
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 48 72 31 25 23 39 67 72 61 48 45 53 47
Source: India Meteorological Department[3][4]

జనాభా

మార్చు

2001 భారత జనగణన ప్రకారం,[5] షియోపూర్ జనాభా 1,05,026. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47%. షియోపూర్ సగటు అక్షరాస్యత 72%. ఇది జాతీయ సగటు 76% కన్నా తక్కువ: పురుషుల అక్షరాస్యత 76%, స్త్రీల అక్షరాస్యత 56%. షియోపూర్‌ జనాభాలో 17% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-14. Retrieved 2021-01-19.
  2. Falling Rain Genomics, Inc - Sheopur
  3. "Station: Sheopur Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 699–700. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 January 2021.
  4. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M131. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 January 2021.
  5. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
"https://te.wikipedia.org/w/index.php?title=షియోపూర్&oldid=3554715" నుండి వెలికితీశారు