ఓషియానియాలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా
(ఆసియా, ఆస్ట్రలేషియాల్లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
వారసత్వ నగరాలుసవరించు
భారతదేశంసవరించు
- ఆగ్రా కోట, ఉత్తర ప్రదేశ్
- అజంతా గుహలు, మహారాష్ట్ర
- బౌద్ధ స్థూపాలు సాంచి బౌద్ధ స్థూపాలు మధ్యప్రదేశ్, సాంచి, మధ్య ప్రదేశ్.
- చంపానేర్-పావగఢ్ పురావస్తు వనం, గుజరాత్
- ఛత్రపతి శివాజీ టెర్మినస్, మహారాష్ట్ర
- గోవా చర్చీలు, కాన్వెంట్లు గోవా
- ఎలిఫెంటా గుహలు, మహారాష్ట్ర
- ఎల్లోరా గుహలు, మహారాష్ట్ర
- ఫతేపూర్ సిక్రీ, ఉత్తర ప్రదేశ్
- చోళులు నిర్మించిన మహాదేవాలయాలు, తమిళనాడు
- హంపివద్ద నిర్మాణ సమూహాలు, హంపి, కర్ణాటక
- మహాబలిపురం నిర్మాణ సమూహాలు, మహాబలిపురం, తమిళనాడు
- పట్టాడకల్ నిర్మాణ సమూహాలు, పట్టాడకల్, కర్ణాటక
- హుమాయూన్ సమాధి, ఢిల్లీ
- కాజీరంగా జాతీయవనం, అస్సాం
- కియోలాడియో జాతీయవనం, రాజస్థాన్
- ఖజురహో వద్ద నిర్మాణ సమూహాలు, ఖజురహో, మధ్య ప్రదేశ్
- మహాబోధి మందిరం, బీహార్
- మానస్ జాతీయ అభయారణ్యం, అస్సాం
- భారతీయ పర్వత రైల్వేలు
- నందాదేవి జాతీయవనం, పుష్పాలలోయ జాతీయవనం, ఉత్తరాంచల్
- కుతుబ్ మీనార్, ఢిల్లీ
- భింబేట్కా రాతికప్పులు, మధ్యప్రదేశ్
- ఎర్ర కోట, న్యూఢిల్లీ
- కోణార్క సూర్య దేవాలయం, ఒడిషా
- సుందర్ బన్ జాతీయవనం, పశ్చిమ బెంగాల్.
- తాజ్ మహల్, ఉత్తర ప్రదేశ్.
- రామప్ప దేవాలయం, తెలంగాణ.
- హైదరాబాదులోని వారసత్వ కట్టడాలు
ఇతర దేశాలుసవరించు
చైనాసవరించు
ఇండోనేషియాసవరించు
- బోరోబుదూర్ (బౌద్ధ ఆలయం)