షెనెటా గ్రిమ్మండ్

షెనెటా షనాటా గ్రిమండ్ (జననం: 1998, ఆగస్టు 9) గయానా, ట్రిన్బాగో నైట్ రైడర్స్, వెస్ట్ ఇండీస్ తరఫున ఆడే గయానీస్ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె ప్రధానంగా కుడిచేతి బ్రేక్ బౌలర్ గా ఆడుతుంది.[1][1][2]

షెనెటా గ్రిమ్మండ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
షెనెటా షనాటా గ్రిమండ్
పుట్టిన తేదీ (1998-08-09) 1998 ఆగస్టు 9 (వయసు 26)
గయానా
బ్యాటింగుకుడిచేతి బ్యాట్
బౌలింగుకుడి చేయి ఆఫ్ బ్రేక్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 89)2019 సెప్టెంబరు 8 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2022 డిసెంబరు 6 - ఇంగ్లాండ్ తో
తొలి T20I (క్యాప్ 39)2019 సెప్టెంబరు 14 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2023 జనవరి 25 - దక్షిణ ఆఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2015–presentగయానా
2022ట్రిన్‌బాగో నైట్ రైడర్స్
2023–presentగయానా అమెజాన్ వారియర్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మటి20
మ్యాచ్‌లు 7 11
చేసిన పరుగులు 73 63
బ్యాటింగు సగటు 18.25 7.87
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 34 15
వేసిన బంతులు 199 133
వికెట్లు 5 3
బౌలింగు సగటు 29.60 48.66
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/33 2/10
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 2/–
మూలం: Cricinfo, 25 January 2023

షెనెటా గ్రిమండ్ 1998, ఆగస్టు 9న గయానాలో జన్మించింది.

క్రికెట్ రంగం

మార్చు

2019 ఆగస్టులో ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టులో చోటు దక్కించుకుంది.[3] 2019 సెప్టెంబరు 8న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో వెస్టిండిస్ తరఫున మహిళల వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేసింది. 2019 సెప్టెంబరు 14న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ తరఫున మహిళల ట్వంటీ20 క్రికెట్లోకి అరంగేట్రం చేసింది.[4][5] 2020 జనవరిలో ఆస్ట్రేలియాలో జరిగే 2020 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ జట్టులో చోటు దక్కించుకుంది.[6] 2021 మే లో, గ్రిమ్మండ్కు క్రికెట్ వెస్టిండీస్ నుండి సెంట్రల్ కాంట్రాక్ట్ లభించింది.[7]

2021 జూన్ లో, గ్రిమ్మండ్ పాకిస్తాన్తో సిరీస్ కోసం వెస్టిండీస్ ఎ జట్టులో ఎంపికైంది.[8][9] 2021 అక్టోబరు లో, జింబాబ్వేలో జరిగిన 2021 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయర్ టోర్నమెంట్ కోసం వెస్టిండీస్ జట్టులో ఎంపికైంది.[10]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Sheneta Grimmond". ESPN Cricinfo. Retrieved 8 September 2019.
  2. "20 women cricketers for the 2020s". The Cricket Monthly. Retrieved 24 November 2020.
  3. "WI women recall Anisa Mohammed for Australia ODIs". ESPN Cricinfo. Retrieved 29 August 2019.
  4. "2nd ODI, ICC Women's Championship at North Sound, Sep 8 2019". ESPN Cricinfo. Retrieved 8 September 2019.
  5. "1st T20I (N), Australia Women tour of West Indies at Bridgetown, Sep 14 2019". ESPN Cricinfo. Retrieved 14 September 2019.
  6. "West Indies Squad named for ICC Women's T20 World Cup". Cricket West Indies. Retrieved 22 January 2020.
  7. "Qiana Joseph, uncapped Kaysia Schultz handed West Indies central contracts". ESPN Cricinfo. Retrieved 6 May 2021.
  8. "Twin sisters Kycia Knight and Kyshona Knight return to West Indies side for Pakistan T20Is". ESPN Cricinfo. Retrieved 25 June 2021.
  9. "Stafanie Taylor, Reniece Boyce to lead strong WI, WI-A units against PAK, PAK-A". Women's CricZone. Retrieved 25 June 2021.
  10. "Campbelle, Taylor return to West Indies Women squad for Pakistan ODIs, World Cup Qualifier". ESPN Cricinfo. Retrieved 26 October 2021.

బాహ్య లింకులు

మార్చు