షెల్లీ ఫ్రూయిన్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

మిచెల్ కే "షెల్లీ" ఫ్రూయిన్ (జననం 1961, డిసెంబరు 31) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. వికెట్ కీపర్ గా, కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.[1]

షెల్లీ ఫ్రూయిన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మిచెల్ కే ఫ్రూయిన్
పుట్టిన తేదీ (1961-12-31) 1961 డిసెంబరు 31 (వయసు 62)
పుకేకోహె, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 94)1992 జనవరి 11 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1996 జూలై 12 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 56)1992 జనవరి 19 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1997 డిసెంబరు 29 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1984/85–2001/02ఆక్లండ్ హార్ట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 6 23 29 109
చేసిన పరుగులు 188 385 851 2,310
బ్యాటింగు సగటు 23.50 20.26 20.75 23.81
100లు/50లు 0/2 0/1 1/3 0/10
అత్యుత్తమ స్కోరు 80 51 106 97
వేసిన బంతులు 48
వికెట్లు 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 3/1 4/1 27/3 29/6
మూలం: CricketArchive, 2021 ఏప్రిల్ 26

మిచెల్ కే ఫ్రూయిన్ 1961 డిసెంబరు 31న న్యూజీలాండ్ లోని పుకేకోహెలో జన్మించింది.

క్రికెట్ రంగం

మార్చు

1992 - 1997 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 6 టెస్ట్ మ్యాచ్‌లు,[2] 23 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. 1997 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో తన చివరి వన్డే ఆడింది.[3] ఆక్లాండ్ తరపున దేశవాళీ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[4]

మూలాలు

మార్చు
  1. "Shelley Fruin Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  2. "NZ-W vs ENG-W, England Women tour of New Zealand 1991/92, 1st Test at Auckland, January 11 - 14, 1992 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  3. "Statsguru: Women's One-Day Internationals, Batting records". ESPN Cricinfo. Retrieved 27 April 2021.
  4. "Shelley Fruin". CricketArchive. Retrieved 26 April 2021.

బాహ్య లింకులు

మార్చు