షేక్ అబ్దుల్లా

కాశ్మీరు సింహంగా చెప్పబడే షేక్ మొహమ్మద్ అబ్దుల్లా (కశ్మీరీ: शेख़ मुहम्मद अब्‍दुल्‍ला (దేవనాగరి), شيخ محمد عبدالله (Nastaleeq)), (జననం:1905 డిసెంబరు 5 – మరణం: 1982 సెప్టెంబరు 8), జమ్ము కాశ్మీర్ రాష్ట్ర మాజీ ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రి.

షేక్ మొహమ్మద్ అబ్దుల్లా
Sheikh Abdullah addressing people.jpg
1975లో శ్రీనగర్ లోని లాల్‌చౌక్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఆబ్దుల్లా
జమ్ముకాశ్మీర్ ప్రధానమంత్రి
In office
5 మార్చి 1948 – 9 ఆగస్టు 1953
అంతకు ముందు వారుమెహర్ చాంద్ మహాజన్
తరువాత వారుబక్షి ఘులాం మొహమ్మద్
జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి
In office
25 ఫిబ్రవరి 1975 – 26 మార్చి 1977
అంతకు ముందు వారుసయ్యద్ మీర్ కాశీం
తరువాత వారురాష్ట్రపతి పాలన
In office
9 జూలై 1977 – 8 సెప్టెంబర్ 1982
అంతకు ముందు వారురాష్ట్రపతి పాలన
తరువాత వారుఫరూక్ అబ్దుల్లా
వ్యక్తిగత వివరాలు
జననం(1905-12-05)1905 డిసెంబరు 5 [1]
సౌరా, కాశ్మీర్, బ్రిటీష్ ఇండియా
మరణం1982 సెప్టెంబరు 8(1982-09-08) (వయసు 76)[1]
శ్రీనగర్, కాశ్మీర్, భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీజమ్ము కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
జీవిత భాగస్వామిబేగం అక్తర్ జహాన్ అబ్దుల్లా
సంతానంఫరూక్ అబ్దుల్లా
కళాశాలఇస్లామియా కళాశాల, లాహోర్, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయము[2]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 Hoiberg, Dale H. (2010) p 22-23
  2. Tej K. Tikoo (19 July 2012). Kashmir: Its Aborigines and Their Exodus. Lancer Publishers. pp. 185–. ISBN 978-1-935501-34-3. Retrieved 26 February 2013.

బయటి లంకెలుసవరించు