షోనా గిల్‌క్రిస్ట్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

షోనా మేరీ గిల్‌క్రిస్ట్ (జననం 1958, అక్టోబరు 8) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది.[1]

షోనా గిల్‌క్రిస్ట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
షోనా మేరీ గిల్‌క్రిస్ట్
పుట్టిన తేదీ (1958-10-08) 1958 అక్టోబరు 8 (వయసు 65)
డునెడిన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 83)1984 జూలై 14 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1985 మార్చి 17 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 38)1984 జూలై 21 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1985 మార్చి 13 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1976/77–1978/79ఒటాగో స్పార్క్స్
1979/80–1985/86ఆక్లండ్ హార్ట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 5 8 50 20
చేసిన పరుగులు 12 19 767 133
బ్యాటింగు సగటు 12.00 4.75 16.67 10.23
100లు/50లు 0/0 0/0 0/3 0/0
అత్యుత్తమ స్కోరు 7* 12 86 38
వేసిన బంతులు 1,033 462 7,140 1,043
వికెట్లు 14 7 194 19
బౌలింగు సగటు 27.42 28.85 15.13 23.89
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 11 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 3 0
అత్యుత్తమ బౌలింగు 3/42 3/20 8/26 3/20
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 4/– 21/– 6/–
మూలం: CricketArchive, 2021 ఏప్రిల్ 30

జననం మార్చు

షోనా మేరీ గిల్‌క్రిస్ట్ 1958 అక్టోబరు 8న న్యూజీలాండ్ లోని డునెడిన్ లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం మార్చు

1984, 1985లో న్యూజీలాండ్ తరపున 5 టెస్ట్ మ్యాచ్‌లు,[3] 8 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఒటాగో, ఆక్లాండ్ తరపున దేశవాళీ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[4]

మూలాలు మార్చు

  1. "Shona Gilchrist". ESPN Cricinfo. Retrieved 15 April 2014.
  2. "Shona Gilchrist Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  3. "ENG-W vs NZ-W, New Zealand Women tour of England 1984, 2nd Test at Worcester, July 14 - 17, 1984 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  4. "Shona Gilchrist". CricketArchive. Retrieved 30 April 2021.

బాహ్య లింకులు మార్చు