సంకలిని
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
బ్లాగు సంకలిని అంటే కలిపేది,అనుసంధానించేది అని అర్ధం. ప్రస్తుతం తెలుగులో ఈ పదాన్ని బ్లాగులలో వాడుతున్నారు. బ్లాగు సంకలినిలు లేదా బ్లాగు ఆగ్రిగేటర్లు వేలాది బ్లాగులను ఒక్కచోట చేర్చి వాటిలో తాజాగా వ్రాయబడుతున్న టపాలను ఒకపేజీలో మనకు అందిస్తాయి. ప్రస్తుతం తెలుగులో కూడలి, జల్లెడ, మాలిక , బ్లాగిల్లు అనే వెబ్ సైటులు బ్లాగుల సంకలినిలుగా పనిచేస్తున్నాయి. ఇవన్నీ తెలుగు బ్లాగుల వ్యాప్తికి తమ తమ సేవలు అందిస్తున్నాయి.
మూలాలు
మార్చుఈ వ్యాసం మీడియాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |