సంకల్పం (1957 సినిమా)
'సంకల్పం' తెలుగు చలన చిత్రం,1957 జూన్ 19 న విడుదల.నందమూరి తారక రామారావు, కుసుమ,రాజసులోచన, మున్నగు వారు నటించారు.సి వి.రంగనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం సుసర్ల దక్షిణామూర్తి అందించారు.
సంకల్పం (1957 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.వి.రంగనాథదాసు |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, కుసుమ, విజయలక్ష్మి, రేలంగి, రమణారెడ్డి, రాజనాల నాగేశ్వరరావు |
సంగీతం | సుసర్ల దక్షిణామూర్తి |
నేపథ్య గానం | పి.లీల, రావు బాలసరస్వతి, జిక్కి, సుసర్ల దక్షిణామూర్తి, పి.నాగేశ్వరరావు, పాణిగ్రాహి |
గీతరచన | అనిశెట్టి |
నిర్మాణ సంస్థ | సాధనా ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | మే 19, 1957 |
భాష | తెలుగు |
తారాగణం
మార్చునందమూరి తారక రామారావు
కుసుమ
రాజసులోచన
గిరిజ
రేలంగి వెంకట్రామయ్య
తిక్కవరపు రమణారెడ్డి
విజయలక్ష్మి
రాజనాల నాగేశ్వరరావు
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: సి.వి.రంగనాథ దాస్
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
నిర్మాణ సంస్థ: సాధనా వారి
సాహిత్యం: అనిశెట్టి సుబ్బారావు
నేపథ్య గానం: పిఠాపురం నాగేశ్వరరావు, రఘునాథ పాణిగ్రాహి, రావు బాలసరస్వతి దేవి, ఎం.ఎస్.రామారావు, జిక్కి
విడుదల:19:06:1957.
పాటలు
మార్చు- ఆలికి మగడే వశమయ్యే అమోఘమైన మంత్రమిదే - పిఠాపురం
- ఈ వయసు సొగసు తళుకు బెళుకు కనులార - జిక్కి బృందం
- తప్పుడుపనులెప్పుడు మనకోద్దుర బాబు - పిఠాపురం, రఘునాథ్ పాణిగ్రాహి బృందం
- నా ఆశలన్ని కలబోసి నిన్నే కన్నానురా పాప - ఆర్. బాలసరస్వతీ దేవి - రచన: అనిశెట్టి
- నావికా నడుపరా నావ నాలుగ రోజుల పయనము - ఎం.ఎస్. రామారావు
- వలపుల తలపులు నీవయ - జిక్కి, పిఠాపురం బృందం
- వెన్నెల తెలికాంతులలో చల్లగాలి దారులలో - రఘునాథ్ పాణిగ్రాహి