సంగ్రామం (సినిమా)

సంగ్రామం 1990 మే 8న విడుదలైన తెలుగు సినిమా. శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.వి.రావు నిర్మించిన ఈ సినిమాకు టి.ఎస్.నాగాభరణ దర్శకత్వం వహించాడు. ఎస్.కృష్ణప్రసాద్ సమర్పించిన ఈ సినిమాకు హంసలేఖ సంగీతాన్నందించాడు.[1]

సంగ్రామం
(1990 తెలుగు సినిమా)
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీదేవి ప్రొడక్షన్స్
భాష తెలుగు

మూలాలు మార్చు

  1. "Sangramam (1990)". Indiancine.ma. Retrieved 2020-09-08.