సంగ్రూర్ జిల్లా

పంజాబ్ లోని జిల్లా

పంజాబు రాష్ట్రం లోని 22 జిల్లాల్లో సంగ్రూర్ జిల్లా ఒకటి. గతంలో ఇది బర్నాలా జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాలో ధురి, లెహర్‌గాగా, మలేర్‌కోటా, సంగ్రూర్, సునం నగరాలు ఉన్నాయి. ఇంకా అహమ్మద్‌గర్, అమర్గఢ్, భవానిగఢ్, దిబ్రా, ఖనౌరి, లంగోవాల్, మూనాక్ మొదలైన పట్టణాలు ఉన్నాయి.

సంగ్రూర్ జిల్లా

సంగ్రూర్ జిల్లా
జిల్లా
Location of సంగ్రూర్ జిల్లా
దేశం India
రాష్ట్రంపంజాబ్
జిల్లాసంగ్రూర్ జిల్లా
విస్తీర్ణం
 • మొత్తం3,685 కి.మీ2 (1,423 చ. మై)
సముద్రమట్టం నుండి ఎత్తు
232 మీ (761 అ.)
జనాభా
(2010)
 • మొత్తం16,54,408
 • సాంద్రత450/కి.మీ2 (1,200/చ. మై.)
భాషలు
 • అధికారికపంజాబీ
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
148001
టెలిఫోన్ కోడ్01672
జాలస్థలిsangrur.nic.in

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 16,55,169
ఇది దాదాపు. గునియా- బిస్సౌ దేశ జనసంఖ్యకు సమానం.[1]
అమెరికాలోని. ఇడాహో నగర జనసంఖ్యకు సమం.[2]
640 భారతదేశ జిల్లాలలో. 300వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 449[3]
పురుషులు 878,029
స్త్రీలు 777,140 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 12.3%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 885:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 67.99%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

విభాగాలుసవరించు

సంగ్‌రూర్ జిల్లా 6 ఉపవిభాగాలుగా విభజించబడింది: ధురి, లెహ్రగగ, మలెర్‌కొట్ల, మూనాక్, సంగ్‌రూర్, సునాం.

వెలుపలి లింకులుసవరించు

మూలాలుసవరించు

  1. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Guinea-Bissau 1,596,677 July 2011 est. line feed character in |quote= at position 14 (help)
  2. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Idaho 1,567,582 line feed character in |quote= at position 6 (help)
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "Sangrur District Population 2011". Census2011.co.in. 2013. Retrieved 2013-10-08.