సంగ్రూర్ జిల్లా
పంజాబ్ లోని జిల్లా
(సంగ్రూర్ నుండి దారిమార్పు చెందింది)
పంజాబు రాష్ట్రం లోని 22 జిల్లాల్లో సంగ్రూర్ జిల్లా ఒకటి. గతంలో ఇది బర్నాలా జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాలో ధురి, లెహర్‌గాగా, మలేర్‌కోటా, సంగ్రూర్, సునం నగరాలు ఉన్నాయి. ఇంకా అహమ్మద్‌గర్, అమర్గఢ్, భవానిగఢ్, దిబ్రా, ఖనౌరి, లంగోవాల్, మూనాక్ మొదలైన పట్టణాలు ఉన్నాయి.
సంగ్రూర్ జిల్లా
సంగ్రూర్ జిల్లా | |
---|---|
జిల్లా | |
దేశం | India |
రాష్ట్రం | పంజాబ్ |
జిల్లా | సంగ్రూర్ జిల్లా |
విస్తీర్ణం | |
• Total | 3,685 కి.మీ2 (1,423 చ. మై) |
Elevation | 232 మీ (761 అ.) |
జనాభా (2010) | |
• Total | 16,54,408 |
• జనసాంద్రత | 450/కి.మీ2 (1,200/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | పంజాబీ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 148001 |
టెలిఫోన్ కోడ్ | 01672 |
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 16,55,169 |
ఇది దాదాపు. | గునియా- బిస్సౌ దేశ జనసంఖ్యకు సమానం.[1] |
అమెరికాలోని. | ఇడాహో నగర జనసంఖ్యకు సమం.[2] |
640 భారతదేశ జిల్లాలలో. | 300వ స్థానంలో ఉంది.[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 449[3] |
పురుషులు | 878,029 |
స్త్రీలు | 777,140 [3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 12.3%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 885:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 67.99%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
విభాగాలు
మార్చుసంగ్రూర్ జిల్లా 6 ఉపవిభాగాలుగా విభజించబడింది: ధురి, లెహ్రగగ, మలెర్‌కొట్ల, మూనాక్, సంగ్రూర్, సునాం.
లోక్‌సభ సభ్యుడు
మార్చు- భగవంత్ మాన్ - సంగ్రూర్ లోక్‌సభ సభ్యుడు
మూలాలు
మార్చు- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Guinea-Bissau 1,596,677 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Idaho 1,567,582
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "Sangrur District Population 2011". Census2011.co.in. 2013. Retrieved 2013-10-08.
వెలుపలి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో Sangrur districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.