సంఘమిత్ర మౌర్య (జననం 3 జనవరి 1985) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బదౌన్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2][3]

సంఘమిత్ర మౌర్య

పదవీ కాలం
23 మే 2019 – 24 జూన్ 2024
ముందు ధర్మేంద్ర యాదవ్
తరువాత ఆదిత్య యాదవ్
నియోజకవర్గం బదౌన్

వ్యక్తిగత వివరాలు

జననం (1985-01-03) 1985 జనవరి 3 (వయసు 39)
అలహాబాద్, ఉత్తరప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు బహుజన్ సమాజ్ పార్టీ
తల్లిదండ్రులు స్వామి ప్రసాద్ మౌర్య, శివ మౌర్య
జీవిత భాగస్వామి
నావల్ కిషోర్ శక్య
(విడాకులు 2021)
సంతానం 1 కొడుకు
నివాసం 6/237 E-విపుల్ ఖండ్, గోమతి నగర్, లక్నో, ఉత్తరప్రదేశ్, భారతదేశం
పూర్వ విద్యార్థి ఎరాస్ లక్నో మెడికల్ కాలేజ్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం (ఎంబిబిఎస్)
వృత్తి రాజకీయ నాయకురాలు
మూలం [1]

మూలాలు

మార్చు
  1. "Badaun Election Result 2019: BJP's Dr Sanghmitra Maurya likely to win with a lead of almost 30000 votes". Times Now. 23 May 2019. Archived from the original on 22 August 2022. Retrieved 24 May 2019.
  2. "In UP elections 2017, spotlight to fall on these eight daughters". India Today. 30 August 2016. Archived from the original on 22 August 2022. Retrieved 2 April 2020.
  3. Awasthi, Puja (15 June 2019). "Sanghmitra Maurya: Prescription for change in Badaun". The Week. Archived from the original on 21 June 2019. Retrieved 11 July 2019.