సంచిత పడుకొణె(నటి)
సంచిత పడుకొణె( 1988 మార్చి 6లో జన్మించారు) ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె తెలుగు, తమిళ, కన్నడ చలన చిత్రాలలో నటించారు.[1][2][3]
సంచిత పడుకొణె | |
---|---|
జననం | సంచిత పడుకొణె కుందాపుర, కర్ణాటక |
వృత్తి | నటి |
నటించిన చిత్రాలు
మార్చుసంవత్సరం | చలన చిత్రం | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2009 | రావణ | దివ్యా | కన్నడ | |
వెట్టైకారన్ | ఉమా | తమిళం | [4] తెలుగులో పులివేటగా అనువాదమైంది | |
2011 | పిల్లయార్ తేరు కడైసి వీడు | సంధ్యా | తమిళం | [5] |
2015 | చమ్మక్_చల్లో | అన్షు | తెలుగు | [6] |
మనోహరం | అనూ | తెలుగు | ||
2017 | సత్య హరిశ్చంద్ర | కన్నడ | [2] | |
2018 | ర్యాంబో 2 | కన్నడ | ||
2018 | రచయిత | తెలుగు |
మూలాలు
మార్చు- ↑ "I'm not related to Deepika Padukone: Sanchita Padukone". The Times of India. 14 జనవరి 2017. Archived from the original on 14 డిసెంబరు 2013. Retrieved 20 మార్చి 2018.
- ↑ 2.0 2.1 Christopher, Kavya (7 అక్టోబరు 2007). "I went through quite a change in personality after I started my career as an actress". The Times of India. Retrieved 20 ఫిబ్రవరి 2018.
- ↑ "Ravana review. Ravana Kannada movie review, story, rating - IndiaGlitz.com". IndiaGlitz. Archived from the original on 8 డిసెంబరు 2009. Retrieved 20 మార్చి 2018.
- ↑ "High speed hunting". The Hindu. 25 డిసెంబరు 2009. Retrieved 20 ఫిబ్రవరి 2018.
- ↑ Rangarajan, Malathi (25 జూన్ 2011). "On a comeback trail". The Hindu. Retrieved 20 ఫిబ్రవరి 2018.
- ↑ Narasimha,, M.L. (10 జూన్ 2012). "Breezy entertainer". The Hindu. Retrieved 20 ఫిబ్రవరి 2018.
{{cite web}}
: CS1 maint: extra punctuation (link)