చమ్మక్ చల్లో 2013, ఫిబ్రవరి 15 న విడుదలదైన తెలుగు చిత్రం.

చమ్మక్ చల్లో
దర్శకత్వంనీలకంఠ
నటులువరుణ్ సందేశ్
సంచిత పడుకొణె
కేథరీన్ థెరీసా
వెన్నెల కిశోర్
అవసరాల శ్రీనివాస్
సంగీతంవారణాసి కిరణ్
ఛాయాగ్రహణంగోగినేని రంగనాథ్
కూర్పునాగిరెడ్డి
పంపిణీదారుశ్రీ శైలేంద్ర సినిమాస్
విడుదల
15 ఫిబ్రవరి 2013
దేశంభారత్
భాషతెలుగు

కథసవరించు

కిశోర్ (అవసరాల శ్రీనివాస్) మంచి సినిమా తీయడానికి ప్రయత్నిస్తుంటాడు. అధ్యాపకుడు అప్పారావు (సయాజీ షిండే) వినిపించిన ఒక ప్రేమ కథ అతడిని ఆకట్టుకొంటుంది. తన శిష్యులైన శ్యాం (వరుణ్ సందేశ్), అన్‍షు (సంచితా పడుకొనే) ప్రేమకథే ఆ కథ. వీరిద్దరికి వివాహ నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. తర్వాత శ్యాం ఉద్యోగంలో భాగంగా బెంగులూరు వెళ్తాడు. అక్కడ అతనికి సునయన (కేథరీన్) పరిచయమౌతుంది. ఆమె పట్ల శ్యాం ఆకర్షణ పెంచుకుంటాడు. చివరికి ఎవరిని పెళ్ళి చేసుకుంటాడనేది ముగింపు.

నటవర్గంసవరించు

బయటి లంకెలుసవరించు