సంజయ్ బాలసో పాటిల్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు. అతను కర్ణాటక శాసనసభలో రెండు పర్యాయాలు సభ్యుడు.[1][2]

సంజయ్ పాటిల్
కర్ణాటక శాసనసభ సభ్యుడు
In office
2008–2018
అంతకు ముందు వారు-
తరువాత వారులక్ష్మీ హెబ్బాల్కర్
వ్యక్తిగత వివరాలు
జననం (1969-01-01) 1969 జనవరి 1 (వయసు 55)
హలోండి, హట్కనంగలే
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
వృత్తిరాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

భారతీయ జనతా పార్టీకి చెందిన ఆయన 2008, 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బెల్గాం రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు.[3][4][5] బెల్గాం రూరల్ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2008లో నూతనంగా ఏర్పడింది.[6]

మూలాలు

మార్చు
  1. "Karnataka 2013 SANJAY B PATIL (Winner) BELGAUM RURAL (BELGAUM)". myneta.info. Retrieved 24 May 2016.
  2. "MLA Sanjay Patil gets office room". thehindu.com. Retrieved 24 May 2016.
  3. "Sitting and previous MLAs from Belgaum Rural Assembly Constituency". elections.in. Retrieved 24 May 2016.
  4. "Karnataka 2008 SANJAY B PATIL (Winner) Belgaum Rural (BELGAUM)". myneta.info. Retrieved 24 May 2016.
  5. "BJP members stage angry protest". thehindu.com. Retrieved 24 May 2016.
  6. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.