సంజయ్ రౌత్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం శివసేన పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.[1][2]

సంజయ్ రాజారాం రౌత్
సంజయ్ రౌత్


రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
TBA
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
నియోజకవర్గం మహారాష్ట్ర
పదవీ కాలం
5 జులై 2004 – 4 జులై 2022
అధ్యక్షుడు ఏ.పి.జె. అబ్దుల్ కలామ్
నియోజకవర్గం మహారాష్ట్ర

రాజ్యసభ శివసేన నాయకుడు
పదవీ కాలం
2005 – 2022

పార్లమెంట్ లో హోమ్ శాఖ, కాన్సల్టెటివ్ కమిటీ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2005

సామ్నా పత్రిక ఎడిటర్
పదవీ కాలం
28 నవంబర్ 2019 – 1 మార్చ్ 2020
ముందు ఉద్ధవ్ ఠాక్రే
తరువాత రష్మీ ఠాక్రే

వ్యక్తిగత వివరాలు

జననం (1961-11-15) 1961 నవంబరు 15 (వయసు 62)[1]
అలీబాగ్, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన
జీవిత భాగస్వామి
వర్ష రౌత్
(m. 1993)
సంతానం 2
పూర్వ విద్యార్థి ముంబై యూనివర్సిటీ
వృత్తి
  • రాజకీయ నాయకుడు
  • జర్నలిస్ట్
  • సినీ నిర్మాత

నిర్వహించిన పదవులు మార్చు

సంఖ్య పదవి నుండి - వరకు మూలాలు
1. రాజ్యసభ సభ్యుడు 2004-2010
2. రాజ్యసభలో శివసేన నాయకుడు 2004-2022 [3]
3. హోం వ్యవహారాల కమిటీ సభ్యుడు సభ్యుడు

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కోసం సలహా కమిటీ

2005-2009
4. రాజ్యసభ సభ్యుడు (రెండోసారి) 2010-2016
5. ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీపై కమిటీ సభ్యుడు

విద్యుత్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు

2010
6. రాజ్యసభ సభ్యుడు (మూడోసారి) 2016-2022 [4]
7. రాజ్యసభ సభ్యుడు (మూడోసారి) 2022-2028

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Detailed Profile: Shri Sanjay Raut". Archive.india.gov.in. Retrieved December 31, 2019.[permanent dead link]
  2. The Hindu (8 September 2020). "Sanjay Raut appointed Shiv Sena's chief spokesperson" (in Indian English). Archived from the original on 6 June 2022. Retrieved 6 June 2022.
  3. "संपर्क प्रशासकीय यंत्रणा – शिवसेना नेते, उपनेते, सचिव, प्रवक्ते - शिवसेना". Archived from the original on 2015-09-12.
  4. "Rajya Sabha polls: 6 candidates from Maharashtra elected unopposed".