సంజయ్ సేథ్
సంజయ్ సేథ్ (జననం 25 ఆగష్టు 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు రాంచీ లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికై 2024 జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2][3][4]
సంజయ్ సేథ్ | |||
| |||
కేంద్ర సహాయ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 9 జూన్ 2024 | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 23 మే 2019 | |||
ముందు | రామ్ తహల్ చౌదరి | ||
---|---|---|---|
నియోజకవర్గం | రాంచీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | నీతా సేథ్ | ||
సంతానం | 2 | ||
నివాసం | కరుణా సదన్, వెస్ట్ ఎండ్ పార్క్, హెహల్, రాంచీ-834005, జార్ఖండ్ | ||
పూర్వ విద్యార్థి | కాన్పూర్ విశ్వవిద్యాలయం & రాంచీ విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూలాలు
మార్చు- ↑ The Week (9 June 2024). "Sanjay Seth From fiery student leader to central minister" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
- ↑ The Hindu (9 June 2024). "Two BJP MPs from Jharkhand inducted into Narendra Modi's Cabinet" (in Indian English). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
- ↑ The Times of India (10 June 2024). "Annapurna & Seth make it to Modi 3.0 cabinet". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
- ↑ The Hindu (10 June 2024). "Full list of ministers with portfolios in Modi 3.0 government: Who gets what" (in Indian English). Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.