సంజీవ రణతుంగ

శ్రీలంక మాజీ క్రికెటర్

సంజీవ రణతుంగ, శ్రీలంక మాజీ క్రికెటర్. 1994 నుండి 1997 వరకు 9 టెస్ట్ మ్యాచ్‌లు, 13 వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లు ఆడాడు.[1]

సంజీవ రణతుంగ
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1969-04-25) 1969 ఏప్రిల్ 25 (వయసు 55)
కొలంబో, శ్రీలంక
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
బంధువులుArjuna Ranatunga (brother)
Nishantha Ranatunga (brother)
Dammika Ranatunga (brother)
Prasanna Ranatunga
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 62)1994 ఆగస్టు 26 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు1998 జూన్ 20 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 81)1993 ఆగస్టు 3 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే1996 జనవరి 14 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 9 13
చేసిన పరుగులు 531 253
బ్యాటింగు సగటు 33.18 23.00
100లు/50లు 2/2 0/2
అత్యధిక స్కోరు 118 70
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 2/–
మూలం: Cricinfo, 2016 నవంబరు 27

సంజీవ రణతుంగ 1969, ఏప్రిల్ 25న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు.[2] ఇతడు శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ, దమ్మిక రణతుంగ, నిశాంత రణతుంగ, ప్రసన్న రణతుంగ లకు సోదరుడు.

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

1994లో హరారే స్పోర్ట్స్ క్లబ్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వేపై వరుస టెస్టుల్లో 118,[3] 100* పరుగులతో టెస్టుల్లో 2 సెంచరీలు చేశాడు. 1996లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై 60, 65 పరుగులతో సాధించాడు. 1994లో కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగులతో తన అత్యధిక వన్డే స్కోరు చేయగా, ఇతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

మూలాలు

మార్చు
  1. "Sanjeeva Ranatunga Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-21.
  2. "Sanjeeva Ranatunga Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-21.
  3. "SL vs ZIM, Sri Lanka tour of Zimbabwe 1994/95, 1st Test at Harare, October 11 - 16, 1994 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-21.

బాహ్య లింకులు

మార్చు