సంజీవ వీరసింహ
కొలంబేజ్ డాన్ ఉదేశ్ సంజీవ వీరసింఘే, శ్రీలంక-ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.[1] 1985లో ఒక టెస్టులో ఆడాడు.[2][3]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కొలంబేజ్ డాన్ ఉదేశ్ సంజీవ వీరసింఘే | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | 1 March 1968 కొలంబో, శ్రీలంక | (age 56)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెగ్‌బ్రేక్ గూగ్లీ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 30) | 1985 సెప్టెంబరు 6 - భారతదేశం తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 11 |
జననం
మార్చుకొలంబేజ్ డాన్ ఉదేశ్ సంజీవ వీరసింఘే 1968, మార్చి 1న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు.
క్రికెట్ రంగం
మార్చుశ్రీలంక టెస్ట్ స్క్వాడ్‌లో స్కూల్‌బాయ్ క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. 1985 సెప్టెంబరులో పి. సారా ఓవల్‌లో భారతదేశానికి వ్యతిరేకంగా తన టెస్ట్ అరంగేట్రం చేసాడు. ఇది చారిత్రాత్మకంగా శ్రీలంక మొట్టమొదటి టెస్ట్ విజయాన్ని కూడా అందించింది.[4] ఇది ఇతని ఏకైక అంతర్జాతీయ మ్యాచ్.
సంజీవ ఇసిపథాన కళాశాలలో చదువుకున్నాడు. 17 సంవత్సరాల 269 రోజుల వయస్సులో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కుడైన టెస్ట్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు.[5] ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నాడు.
2020 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలో ఛారిటీ బుష్ ఫైర్ టీ20 మ్యాచ్‌లో ఆడిన శ్రీలంక ఆటగాళ్ళలో అతను ఒకడు.[6]
మూలాలు
మార్చు- ↑ "Melbourne's Sri Lankan connection". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-19.
- ↑ "Sanjeewa Weerasinghe". Cricinfo. Retrieved 2021-02-21.
- ↑ "Sanjeewa Weerasinghe Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-19.
- ↑ "When Sri Lanka beat India to win their first ever Test match". Cricket Country. 2013-09-11. Retrieved 2023-08-19.
- ↑ "Sanjeewa Weerasinghe: What happened to Sri Lanka's youngest-ever Test cricketer?". Nation Online. Retrieved 2023-08-19.[permanent dead link]
- ↑ "Former Sri Lankan players to play Bushfire T20 in Australia". Bdcrictime. 2020-02-04. Retrieved 2023-08-19.