సంత్రాగచ్చి - చెన్నై సెంట్రల్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
సంత్రాగచ్చి - చెన్నై సెంట్రల్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ భారతీయ రైల్వేలులో ఒక [1][2] ఇది సంత్రాగచ్చి రైల్వే స్టేషను, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది,
సారాంశం | |
---|---|
రైలు వర్గం | సూపర్‌ఫాస్ట్ |
తొలి సేవ | 21 జనవరి, 2014 [2] [3] |
ప్రస్తుతం నడిపేవారు | ఆగ్నేయ రైల్వే జోన్ |
మార్గం | |
మొదలు | సంత్రాగచ్చి జంక్షన్ |
ఆగే స్టేషనులు | 16 |
గమ్యం | చెన్నై సెంట్రల్ |
ప్రయాణ దూరం | 1,655 కి.మీ. (1,028 మై.) |
రైలు నడిచే విధం | వారానికి 2 రోజులు. 22807 సంత్రాగచ్చి - చెన్నై సెంట్రల్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ - మంగళవారం, శుక్రవారం. 22808 చెన్నై సెంట్రల్ - సంత్రాగచ్చి ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ - గురువారం, ఆదివారం. |
సదుపాయాలు | |
శ్రేణులు | ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ 2 టైర్, ఎసి 3 టైర్ |
కూర్చునేందుకు సదుపాయాలు | లేదు |
పడుకునేందుకు సదుపాయాలు | ఉంది |
ఆహార సదుపాయాలు | ఉంది |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | ప్రామాణిక భారతీయ రైల్వే ఎల్‌హెచ్‌బి భోగీలు |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
వేగం | 140 km/h (87 mph) గరిష్టం 61.01 km/h (38 mph), విరామములు కలుపుకొని |
ఇది రైలు నెంబరు: 22807 సంత్రాగచ్చి జంక్షన్ నుండి చెన్నై సెంట్రల్ వరకు గాను, తిరోగమన దిశలో రైలు నెంబరు: 22808 గాను భారత దేశము లోని పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు 4 రాష్ట్రాల్లో సేవలు పనిచేస్తూ భారతీయ రైల్వేలు ద్వారా నిర్వహించబడుతున్నది.
జోను, డివిజను
మార్చుఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని ఆగ్నేయ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ రైలు నంబరు: 22807, ఇది వారానికి రెండు రోజులు (మంగళవారం, శుక్రవారం) నడుస్తుంది.
కోచ్లు (భోగీలు)
మార్చురైలు నంబరు: 22807/08 సంత్రాగచ్చి - చెన్నై సెంట్రల్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లో 1 ఏసి ఫస్ట్ క్లాస్, 4 ఎసి 2 టైర్, 10 ఎసి 3 టైర్, చివరన జనరేటర్, లగేజి రాక్ ర్యాకులు 2 కలిగి ఉంది. అదనంగా, దీనికి ఒక పాంట్రీ కారు కోచ్ కూడా జత చేయబడింది.[3][4][5]
నేటికి, భారతదేశంలో రైలు సేవలు అత్యంత ఆవశ్యకం కనుక, కోచ్ కంపోజిషన్ భారతీయ రైల్వేలు యొక్క అభీష్టానుసారం ప్రయాణీకుల డిమాండ్ బట్టి సవరించిన బోగీలు ఉండవచ్చును.
సేవలు (సర్వీస్)
మార్చురైలు నంబరు: 22807 సంత్రాగచ్చి - చెన్నై సెంట్రల్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 27 గంటల 45 నిమిషాలు (59.64 కి.మీ. / గం.), రైలు నంబరు: 22808 చెన్నై సెంట్రల్ - సంత్రాగచ్చి ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 26 గంటల 30 నిమిషాలు (62.45 కి.మీ. / గం.) సమయములో 1655 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలు (ట్రెయిను) సగటు వేగం 55 కి.మీ. / గం. (34 మైళ్ళు/గంటకు) కన్నా ఎక్కువ. భారత రైల్వే నిబంధనల ప్రకారం, దీని ఛార్జీల యందు ఒక సూపర్‌ఫాస్ట్ సర్‌చార్జి కూడా కలిపి ఉంటుంది.
రైలు ప్రయాణించు మార్గము
మార్చురైలు నంబరు: 22807 సంత్రాగచ్చి - చెన్నై సెంట్రల్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సంత్రాగచ్చి జంక్షన్ నుండి ఖరగ్పూర్ జంక్షన్ ద్వారా, కటక్, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ జంక్షన్, గూడూరు జంక్షన్ నుండి చెన్నై సెంట్రల్ వరకు నడుస్తుంది.[6][7] ఇది విశాఖపట్నం వద్ద తన ప్రయాణం వ్యతిరేక దిశలో నడుస్తుంది.
విద్యుద్దీకరణ (ట్రాక్షన్)
మార్చుఈ రైలుమార్గం పూర్తిగా విద్యుద్దీకరణ చేయబడింది కనుక, సంత్రాగచ్చికు చెందిన ఒక డబ్ల్యుఎపి4 [8] ఇంజనుతో రైలు సంత్రాగచ్చి నుండి విశాఖపట్నం వరకు నడుస్తుంది. తదుపరి, విజయవాడకు చెందిన ఒక డబ్ల్యుఎం4 [4] ఇంజనుతో రైలు విశాఖపట్నం నుండి గమ్యస్థానం వరకు తన మిగతా ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.
సేవలు (ఆపరేషన్)
మార్చు- రైలు నంబరు : 22807 సంత్రాగచ్చి - చెన్నై సెంట్రల్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, సంత్రాగచ్చి జంక్షన్ నుండి ప్రతి మంగళవారం, శుక్రవారం బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది.[7]
- రైలు నంబరు : 22808 చెన్నై సెంట్రల్ - సంత్రాగచ్చి ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్ నుండి ప్రతి గురువారం, ఆదివారం బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు సంత్రాగచ్చి చేరుకుంటుంది.[7]
మూలాలు
మార్చు- ↑ http://indiarailinfo.com/trains?date=undefined&dd=0&ad=0&co=0&tt=7&ed=0&dp=0&ea=0&ap=0&loco=&drev=undefined&arev=undefined&trev=0&rake=&rsa=0&idf=0&idt=0&dhf=0&dmf=0&dht=0&dmt=0&ahf=0&amf=0&aht=0&amt=0&nhf=-1&nht=-1&ttf=0&ttt=0&dstf=0&dstt=0&spdf=0&spdt=0&zone=0&pantry=0&stptype=undefined&trn=0&q=
- ↑ http://indiarailinfo.com/train/santragachi-chennai-central-sf-ac-express-22807-src-to-mas/22005/1724/35
- ↑ [1]
- ↑ 4.0 4.1 http://www.youtube.com/watch?v=8gvcQFym2OI
- ↑ http://www.scr.indianrailways.gov.in/view_detail.jsp?lang=0&dcd=3493&id=0,5,268
- ↑ http://www.thehindu.com/news/national/tamil-nadu/superfast-express-train-between-chennai-santragachi/article5587410.ece
- ↑ 7.0 7.1 7.2 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-09-13. Retrieved 2016-01-23.
- ↑ http://www.youtube.com/watch?v=8owYouNdblA