సందీప్ సింగ్
భారతీయ హాకీ క్రీడాకారుడు
సందీప్ సింగ్ భారతదేశానికి చెందిన హాకీ క్రీడాకారుడు, రాజకీయ నాయకుడు.[2] అతను పెహోవా నియోజకవర్గం నుండి 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికై,[3] మంత్రిగా పనిచేశాడు.[4][5][6]
వ్యక్తిగత వివరాలు | |||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | సందీప్ సింగ్ సైనీ | ||||||||||||||||||||||||||||||||||
జననం |
షహాబాద్ , హర్యానా , భారతదేశం | 1986 ఫిబ్రవరి 27||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.84 మీ. (6 అ. 0 అం.)[1] | ||||||||||||||||||||||||||||||||||
ఆడే స్థానము | ఫుల్ బ్యాక్ | ||||||||||||||||||||||||||||||||||
క్రీడా జీవితము | |||||||||||||||||||||||||||||||||||
సంవత్సరాలు | Team | Apps | (Gls) | ||||||||||||||||||||||||||||||||
2013 | ముంబై మెజీషియన్స్ | 12 | (11) | ||||||||||||||||||||||||||||||||
2014–2015 | పంజాబ్ వారియర్స్ | 1 | (22) | ||||||||||||||||||||||||||||||||
2016 | రాంచీ రేస్ | 1 | (0) | ||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||||||||||
2004–2012 | భారతదేశం | 186 | (138) | ||||||||||||||||||||||||||||||||
సాధించిన పతకాలు
|
రాజకీయ జీవితం
మార్చుసందీప్ సింగ్ 2019 ఎన్నికలలో పెహోవా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి మన్‌దీప్ సింగ్ చాతా పై 5,314 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[7] క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి (రాష్ట్ర మంత్రి), ప్రింటింగ్, స్టేషనరీ (రాష్ట్ర మంత్రి) (స్వతంత్ర బాధ్యత) మంత్రిగా పని చేశాడు
కెరీర్ విజయాలు
మార్చు- 2009 సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో సందీప్ సింగ్ అత్యధిక గోల్స్ చేసి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు .[8]
- 16 గోల్స్ చేసి, 2012 లండన్ ఒలింపిక్స్‌కు క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లో సింగ్ ప్రధాన గోల్ స్కోరర్‌గా నిలిచాడు - ఫైనల్‌లో ఐదు గోల్స్ చేశాడు. [9]
- ఏప్రిల్ 2004: జూనియర్ ఆసియా కప్ టాప్ స్కోరర్ - 16 గోల్స్ చేశాడు.
- 2008 : సుల్తాన్ అజ్లాన్ షా కప్ - సందీప్ టాప్ స్కోరర్.
- 2009 : సుల్తాన్ అజ్లాన్ షా కప్ - సందీప్ టాప్ స్కోరర్.
- 2010 : ఆసియా గేమ్స్ టాప్ స్కోరర్ - 11 గోల్స్ చేశాడు.[10]
- 2010: వేగవంతమైన డ్రాగ్ ఫ్లిక్ కోసం ప్రపంచ రికార్డు - 145 కిమీ/గం.
- 2013 : హాకీ ఇండియా లీగ్ - టాప్ స్కోరర్ - 12 గేమ్‌లలో 11 గోల్స్.[11]
- 2014 : హాకీ ఇండియా లీగ్ - టాప్ స్కోరర్ - 11 గోల్స్.[12]
అవార్డులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "CWG Melbourne: Player's Profile". Archived from the original on 24 ఏప్రిల్ 2012. Retrieved 15 జనవరి 2013.
- ↑ ETV Bharat News (14 November 2019). "गोली लगने के बाद भी नहीं मानी थी हार, मिलिए हरियाणा के नए मंत्री संदीप सिंह से..." Retrieved 27 October 2024.
- ↑ Hindustantimes (25 October 2019). "Harayana assembly election 2019: Of three Olympians, only Sandeep Singh makes it to Haryana assembly". Retrieved 27 October 2024.
- ↑ Firstpost (2 January 2023). "The rise and fall of Sandeep Singh, the hockey icon-turned-Haryana sports minister, now booked for sexual harassment" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 27 October 2024.
- ↑ The Indian Express (1 January 2023). "Who is Sandeep Singh? The rise and fall of an Indian hockey icon" (in ఇంగ్లీష్). Retrieved 27 October 2024.
- ↑ The Times of India (29 March 2020). "Sandeep Singh: A drag-flicker who doesn't drag his feet". Retrieved 27 October 2024.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ "Previous winners". azlanshahcup.com. Archived from the original on 6 March 2013. Retrieved 22 March 2013.
- ↑ "Indian Hockey Team Qualifies for London Olympics". NDTV. 26 February 2012. Archived from the original on 28 February 2012. Retrieved 26 February 2012.
- ↑ "Men Field Hockey Asian Games 2010 Guanghzhou (CHN) - 15-25.11 Winner Pakistan". todor66.com. Retrieved 2021-06-16.
- ↑ "Hockey India League, 2013" (PDF). Hockey India. Archived from the original (PDF) on 2024-06-14. Retrieved 2024-10-27.
- ↑ "Hockey India League, 2014". Hockey India. Archived from the original on 2021-06-24. Retrieved 2024-10-27.
- ↑ "Sports awards". yas.nic.in. Government of India, Ministry of Youth Affairs and Sports, Department of Sports. 2020. Retrieved 19 October 2020.
- ↑ "FIH announces Olympic Qualification Tournaments". FIH. 2011-11-12. Archived from the original on 2011-12-19. Retrieved 2011-12-24.
- ↑ "Previous winners". azlanshahcup.com. Archived from the original on 6 March 2013. Retrieved 22 March 2013.