సంభవం 1998 జనవరి 14 న విడుదలైన తెలుగు సినిమా. అనీష్ ప్రొడక్షన్స్ పతాకం కింద పి.రామ్మోహనరావు, శాఖమూరి మల్లికార్జున రావులు నిర్మించిన ఈ సినిమాకు ఎ. మోహన్ గాంధీ దర్శకత్వం వహించాడు. రోజా, కృష్ణ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ సంగీతాన్నందించాడు.[1]

సంభవం
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.మోహన గాంధీ
తారాగణం రోజా,
కృష్ణ
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ అనీష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • ఘట్టమనేని కృష్ణ
  • రోజా
  • సుమన్,
  • సాధిక,
  • అలీ,
  • దేవన్,
  • శ్రీహరి,
  • అశోక్ కుమార్,
  • పుండరీకాక్షయ్య,
  • మల్లికార్జునరావు,
  • జీవా,
  • బాలాజీ,
  • శివ పార్వతి,
  • ప్రియా,
  • స్వాతి,
  • జెవి సోమయాజులు (అతిథి),
  • వల్లభనేని జనార్దన్,
  • సివిఎల్ నరసింహారావు,
  • జెన్నీ,
  • సారిక రామచంద్రరావు,
  • వాసు

సాంకేతిక వర్గం మార్చు

  • సమర్పణ: పద్మాలయ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్
  • కథ, మాటలు: పోసాకి కృష్ణ మురళి
  • స్క్రీన్ ప్లే: ఎ. మోహన్ గాంధీ
  • సాహిత్యం: వేటూరి
  • ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మనో, చిత్ర, స్వర్ణలత, శ్రీలేఖ, మణికంఠ
  • సంగీతం: రాజ్
  • సినిమాటోగ్రఫీ: డి.ప్రసాద్ బాబు
  • ఎడిటింగ్: గౌతం రాజు
  • ఫైట్స్: త్యాగరాజన్
  • కొరియోగ్రఫీ: తారా, కాలా
  • కాస్ట్యూమ్స్: నారాయణరావు
  • మేకప్: సి.మాధవరావు
  • పబ్లిసిటీ డిజైన్స్: కడలి సురేందర్
  • సమర్పకులు: పద్మాలయ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్
  • నిర్మాత: పి.రామమోహనరావు
  • దర్శకుడు: ఎ. మోహన్ గాంధీ
  • బ్యానర్: అనీష్ ప్రొడక్షన్స్

మూలాలు మార్చు

  1. "Sambhavam (1998)". Indiancine.ma. Retrieved 2023-07-29.

బాహ్య లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=సంభవం&oldid=3942509" నుండి వెలికితీశారు