సంభవామి యుగే యుగే (2006 సినిమా)
సంభవామి యుగే యుగే 2006 మార్చి 10న విడుదలైన తెలుగు సినిమా. నుయోనిల్ ఇల్యూషన్స్ పతాకంపై కొడూరు నరేందర్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, కొడూరు మధుసూదన్ రెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు రవివర్మ దర్శకత్వం వహించాడు. అంజీ, కౌటిల్య ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఆర్. అనిల్ సంగీతాన్నందించాడు.[1]
సంభవామి యుగే యుగే (2006 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రవివర్మ |
---|---|
నిర్మాణం | కొడూరు నరేందర్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, కొడూరు మధుసూదన్ రెడ్డి |
తారాగణం | అంజి, కౌటిల్య |
సంగీతం | ఆర్. అనిల్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- అంజీ
- కౌటిల్య
- నోయెల్ సీన్
- జాక్
- రాజా (కొత్తపల్లి రవీంద్ర బాబు)
- రాజ్
- శ్రుజన
- చైతన్య
- నీరజ్
- నిషా
- మధునందన్
- బేబీ చందన
- మాస్టర్ రామతేజ
- మాస్టర్ ఆదిత్య
- మాస్టర్ విద్యాసాగర్
- మాస్టర్ కళ్యాణి
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: రవివర్మ
- స్టూడియో: సుయోనిల్ ఇల్యూషన్స్
- నిర్మాత: కొడూరు నరేందర్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, కొడూరు మధుసూదన్ రెడ్డి
- సహ నిర్మాత: పుణ్యమూర్తుల రాజా, సత్యనారాయణ, అమన్ అలీ, ఫాని, సుధీర్, శ్రీనివాస రెడ్డి
- సంగీత దర్శకుడు: ఆర్. అనిల్
మూలాలు
మార్చు- ↑ "Sambavami Yuge Yuge (2006)". Indiancine.ma. Retrieved 2021-05-24.