సంసద్ మార్గ్
భారతదేశ రాజధాని న్యూ ఢిల్లీలో ఉన్న ఒక వీధి
సంసద్ మార్గ్ ఇది పార్లమెంటు స్ట్రీటు. గతంలో దీనిని ఎన్-బ్లాక్ అనేవారు. భారతదేశ రాజధాని న్యూ ఢిల్లీలో ఉన్న ఒక వీధి. ఈ వీధికి పార్లమెంటు భవనం (సంసద్ భవన్) అనే పేరు వచ్చింది.[1] సర్ హెర్బర్ట్ బేకర్ రూపొందించిన పార్లమెంటు భవనం, సంసద్ మార్గ్ ఒక చివరన ఉంది. ఇది లుటియన్స్ ఢిల్లీ లోని రాజ్‌పథ్‌కు లంబంగా వెళ్లి కన్నాట్ ప్లేస్ సర్కిల్‌లో ముగుస్తుంది.[2] [3]
సంసద్ మార్గ్ లోని ముఖ్యమైన భవనాలు
మార్చు- జంతర్ మంతర్
- పాలికా కేంద్రం
- నేషనల్ ఫిలాటెలిక్ మ్యూజియం
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- ఆకాశవాణి భవన్ (ఆల్ ఇండియా రేడియో)
- డాక్ భవన్ (పోస్టల్ శాఖ)
- సర్దార్ పటేల్ భవన్ (గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ )
- యోజన భవన్ (భారత ప్రణాళికా సంఘం)
- ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా
- పరివాహన్ భవన్ (రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ)
- చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా (సిఎన్‌ఐ భవన్)
మూలాలు
మార్చు- ↑ "Rangarajan: N Block to Sansad Marg?". Financial Express. 8 August 2008. Retrieved 7 February 2014.
- ↑ Shah, Jagan (21 April 2005). "Another black marg in Kafka's corporation". The Indian Express. Retrieved 7 January 2021.
- ↑ "Roads blocked in central Delhi for cycling event". The Times of India. TNN. 10 October 2010. Archived from the original on 29 October 2013. Retrieved 7 February 2014.