సంసారం-సాగరం

సంసారం-సాగరం 1973 లో వచ్చిన సినిమా. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. రాఘవ నిర్మించగా, దాసరి నారాయణరావు రచన, దర్శకత్వం వహించాడు. కైకాల సత్యనారాయణ, జయంతి ముఖ్యపాత్రల్లో నటించారు.[1]

సంసారం-సాగరం
(1974 తెలుగు సినిమా)
Samsaram Sagaram.jpg
దర్శకత్వం దాసరి నారాయణ రావు
నిర్మాణం కె.రాఘవ
తారాగణం సత్యనారాయణ,
జయంతి
ఎం. ప్రభాకరరెడ్డి
గుమ్మడి వెంకటేశ్వరరావు
జి.వరలక్ష్మి
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

పాటలుసవరించు

  • ఆజా బీటా ఓహ్ మేరే రాజా బేటా (గాయకుడు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం )
  • దివ్వి దివ్వి దివ్విట్లూ దీపావళి దివ్విట్లూ
  • ఇంటికి దీపం ఇల్లాలు ఆ దీపకాంతుల కిరణాలే పిల్లలు (గాయకుడు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు)
  • నారాయణో నారాయణ నీ పేరూ నా పేరూ నారాయణ
  • సంసారం సాగరం బ్రతుకే ఒక నావగా ఆశే చుక్కానిగా పయనించే ఓ నావికా (గాయకుడు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం)

మూలాలుసవరించు

  1. "సంసారం సాగరం News | Samsaram Sagaram News in Telugu - Filmibeat Telugu". telugu.filmibeat.com. Archived from the original on 2020-08-17. Retrieved 2020-08-17.