సంసారం-సాగరం
(సంసారం సాగరం నుండి దారిమార్పు చెందింది)
సంసారం-సాగరం 1973 లో వచ్చిన సినిమా. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. రాఘవ నిర్మించగా, దాసరి నారాయణరావు రచన, దర్శకత్వం వహించాడు. కైకాల సత్యనారాయణ, జయంతి ముఖ్యపాత్రల్లో నటించారు.[1]
సంసారం-సాగరం (1974 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణ రావు |
---|---|
నిర్మాణం | కె.రాఘవ |
తారాగణం | సత్యనారాయణ, జయంతి ఎం. ప్రభాకరరెడ్డి గుమ్మడి వెంకటేశ్వరరావు జి.వరలక్ష్మి |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
1973 వ సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ తృతీయ చిత్రంగా ఎంపిక చేసి కాంస్య నంది అవార్డు ప్రకటించింది.
నటీనటులు
మార్చుపాటలు
మార్చు- ఆజా బీటా ఓహ్ మేరే రాజా బేటా (గాయకుడు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ) రచన: సి నారాయణ రెడ్డి
- దివ్వి దివ్వి దివ్విట్లూ దీపావళి దివ్విట్లూ(. గాయనీ . పి. సుశీల), రచన: సి నారాయణ రెడ్డి
- ఇంటికి దీపం ఇల్లాలు ఆ దీపకాంతుల కిరణాలే పిల్లలు (గాయకుడు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కోవెల శాంత) రచన: సుంకర
- నారాయణో నారాయణ నీ పేరూ నా పేరూ నారాయణ, (గాయకుడు: చక్రవర్తి ,) రచన:కొసరాజు
- సంసారం సాగరం బ్రతుకే ఒక నావగా ఆశే చుక్కానిగా పయనించే ఓ నావికా (గాయకుడు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) రచన: సి నారాయణ రెడ్డి
మూలాలు
మార్చు- ↑ "సంసారం సాగరం News | Samsaram Sagaram News in Telugu - Filmibeat Telugu". telugu.filmibeat.com. Archived from the original on 2020-08-17. Retrieved 2020-08-17.