సక్సెస్ (2006 సినిమా)

సక్సెస్ తోరం సుబ్బారాయుడు దర్శకత్వంలో 2006లో వెలువడిన తెలుగు సినిమా.

సక్సెస్
దర్శకత్వంతోరం సుబ్బారాయుడు
రచనతోరం సుబ్బారాయుడు
స్క్రీన్ ప్లేతోరం సుబ్బారాయుడు
కథతోరం సుబ్బారాయుడు
నిర్మాతదొడ్డా కృష్ణారెడ్డి
తారాగణంరఘు, అజయ్, కరుణ, స్వాతిప్రియ, జూహి చటర్జి
ఛాయాగ్రహణంకె.రామ్‌ కుమార్
కూర్పువి.నాగిరెడ్డి
సంగీతంశివన్
నిర్మాణ
సంస్థ
ఋషిక ఆర్ట్స్
విడుదల తేదీ
2006
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • నృత్యాలు: వేణు - పాల్
  • సంగీతం: శివన్
  • కూర్పు: వి.నాగిరెడ్డి
  • ఛాయాగ్రహణం: కె.రామ్‌ కుమార్
  • నిర్మాత: దొడ్డా కృష్ణారెడ్డి
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: తోరం సుబ్బారాయుడు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు