సగంచెరువు గ్రామం, పశ్చిమగోదావరి జిల్లా  పాలకొల్లు మండలానికి చెందిన గ్రామం. పాలకొల్లు నుండి నరసాపురం వెళ్ళే రహదారిని ఆనుకుని, పాలకొల్లుకు, నరసాపురానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఉత్సవాలు

మార్చు

ఈ గ్రామంలో ప్రతీ సవత్సరం ఉగాదికి ఐదు రోజుల ముందు శ్రీ దేశాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఉగాది పండుగను కూడా అందరు భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు

వ్యవసాయం

మార్చు

ఈ గ్రామంలో ముఖ్యంగా వరిపంటను పండిస్తారు.