పాలకొల్లు మండలం
ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా లోని మండలం
పాలకొల్లు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3][4]
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°30′58″N 81°43′23″E / 16.516°N 81.723°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి జిల్లా |
మండల కేంద్రం | పాలకొల్లు |
విస్తీర్ణం | |
• మొత్తం | 87 కి.మీ2 (34 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 1,29,717 |
• జనసాంద్రత | 1,500/కి.మీ2 (3,900/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1010 |
మండలం లోని పట్టణాలు
మార్చుమండలం లోని పాలకొల్లు మునిసిపాలిటీ అవుట్ గ్రోత్ కేటగిరికి చెందిన పురపాలకసంఘం.[4]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చువ.సంఖ్య | ఊరు | ఇళ్ళు | జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీల సంఖ్య |
1 | పాలకొల్లు మండలం | 31,603 | 126,300 | 63,327 | 62,973 |
2 | పాలకొల్లు గ్రామీణ | 12,870 | 49,992 | 25,344 | 24,648 |
3 | పాలకొల్లు పట్టణ | 25,733 | 1,25,426 | 64,902 | 60,524 |
4 | ఉల్లంపర్రు | 823 | 5,823 | 3,640 | 2,183 |
5 | అరట్లకట్ట | 782 | 2,834 | 1,427 | 1,407 |
6 | కాపవరం | 1,116 | 4,126 | 2,068 | 2,058 |
7 | చింతపర్రు | 802 | 3,288 | 1,675 | 1,613 |
8 | లంకలకోడేరు | 1,892 | 7,154 | 3,597 | 3,557 |
9 | దగ్గులూరు | 1,524 | 6,041 | 3,088 | 2,953 |
10 | బల్లిపాడు | 393 | 1,429 | 704 | 725 |
11 | పాలమూరు | 219 | 899 | 458 | 441 |
12 | శివదేవుని చిక్కాల | 877 | 3,430 | 1,754 | 1,676 |
13 | తిల్లపూడి | 721 | 2,930 | 1,499 | 1,431 |
14 | వెలివెల | 618 | 2,423 | 1,253 | 1,170 |
15 | ఆగర్రు | 1,248 | 4,800 | 2,445 | 2,355 |
16 | గోరింటాడ | 641 | 2,460 | 1,232 | 1,228 |
17 | చండపర్రు | 237 | 876 | 429 | 447 |
18 | దిగమర్రు | 1,105 | 4,193 | 2,128 | 2,065 |
19 | వరిధనం | 378 | 1,654 | 846 | 808 |
20 | పెదమామిడిపల్లి | 317 | 1,455 | 741 | 714 |
- ఆగర్రు
- అరట్లకట్ట
- బల్లిపాడు
- చందపర్రు
- చింతపర్రు
- దగ్గులూరు
- దిగమర్రు
- గోరింటాడ
- కాపవరం
- లంకలకోడేరు
- పాలమూరు
- పెదమామిడిపల్లె
- శివదేవునిచిక్కాల
- తిల్లపూడి
- వరిధనం
- వెలివెల
అవుట్ గ్రోత్ గ్రామాలు
మార్చుపాలకొల్లు మండల పరిధిలో 3 అవుట్ గ్రోత్ గ్రామాల ఉన్నాయి.[4]
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015
- ↑ "Villages & Towns in Palacole Mandal of West Godavari, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-03-25.
- ↑ 4.0 4.1 4.2 "Palacole Mandal Villages, West Godavari, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2022-03-25.