ముజఫర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
ముజఫర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్‌లోని 40 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.
ముజఫర్‍పుర్
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 26°6′0″N 85°24′0″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్
(2019లో) |
---|---|---|---|---|---|---|
88 | గైఘాట్ | ఏదీ లేదు | ముజఫర్‌పూర్ | నిరంజన్ రాయ్ | ఆర్జేడీ | బీజేపీ |
89 | ఔరాయ్ | ఏదీ లేదు | ముజఫర్‌పూర్ | రామ్ సూరత్ కుమార్ | బీజేపీ | బీజేపీ |
91 | బోచాహన్ | ఎస్సీ | ముజఫర్‌పూర్ | అమర్ పాశ్వాన్ | ఆర్జేడీ | బీజేపీ |
92 | సక్రా | ఎస్సీ | ముజఫర్‌పూర్ | అశోక్ కుమార్ చౌదరి | జేడీయూ | బీజేపీ |
93 | కుర్హానీ | ఏదీ లేదు | ముజఫర్‌పూర్ | అనిల్ కుమార్ సాహ్ని | ఆర్జేడీ | బీజేపీ |
94 | ముజఫర్‌పూర్ | ఏదీ లేదు | ముజఫర్‌పూర్ | బిజేంద్ర చౌదరి | కాంగ్రెస్ | బీజేపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | ఈ ప్రాంతం నుంచి ఆరుగురు అభ్యర్థులు,
శ్యామ్ నందన్ సహాయ్ & దిగ్విజయ్ నారాయణ్ సింగ్ [1] |
భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | శ్యామ్ నందన్ సహాయ్ [2] | ||
1957 | అశోక్ రంజిత్రమ్ మెహతా | ప్రజా సోషలిస్ట్ పార్టీ | |
1962 | దిగ్విజయ్ నారాయణ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 | |||
1971 | నవల్ కిషోర్ సిన్హా | ||
1977 | జార్జ్ ఫెర్నాండెజ్ | జనతా పార్టీ | |
1980 | జనతా పార్టీ (సెక్యులర్) | ||
1984 | లలితేశ్వర ప్రసాద్ షాహి | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | జార్జ్ ఫెర్నాండెజ్ | జనతాదళ్ | |
1991 | |||
1996 | జై నారాయణ్ ప్రసాద్ నిషాద్ | ||
1998 | రాష్ట్రీయ జనతా దళ్ | ||
1999 | జేడీయూ | ||
2004 | జార్జ్ ఫెర్నాండెజ్ | ||
2009 | జై నారాయణ్ ప్రసాద్ నిషాద్ | ||
2014 | అజయ్ నిషాద్[3] | భారతీయ జనతా పార్టీ | |
2019[4] | |||
2024 | రాజ్ భూషణ్ చౌదరి |
మూలాలు
మార్చు- ↑ "1951 India General (1st Lok Sabha) Elections Results". www.elections.in. Archived from the original on 2020-07-27. Retrieved 2022-09-09.
- ↑ "1957 India General (2nd Lok Sabha) Elections Results". www.elections.in. Archived from the original on 2020-07-27. Retrieved 2022-09-09.
- ↑ Business Standard (2019). "Muzaffarpur Lok Sabha Election Results 2019". Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.