18వ లోక్‌సభ
భారత పార్లమెంటు 18వ లోక్‌సభ
2024 భారత సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికైన సభ్యులచే 18 వ లోక్‌సభ ఏర్పడింది. లోక్‌సభలోని మొత్తం 543 మంది సభ్యులను ఎన్నుకోవడానికి భారతదేశంలో 19 ఏప్రిల్ నుండి 2024 జూన్ 1 వరకు ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 2024 జూన్ 4న ఓట్ల లెక్కింపుపూర్తి అయిన తరువాత అదేరోజు ఫలితాలు ప్రకటించబడ్డాయి.
18వ లోక్‌సభ | |||||
---|---|---|---|---|---|
| |||||
అవలోకనం | |||||
శాసనసభ | భారత పార్లమెంట్ | ||||
కాలం | జూన్ 2024 – జూన్ 2029 | ||||
ఎన్నిక | 2024 భారత సార్వత్రిక ఎన్నికలు | ||||
ప్రభుత్వం | ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం | ||||
ప్రతిపక్షం | ఇండియా కూటమి | ||||
సార్వభౌమ | |||||
రాష్ట్రపతి | ద్రౌపది ముర్ము | ||||
ఉప రాష్ట్రపతి | జగదీప్ ధన్కర్ | ||||
హౌస్ ఆఫ్ ది పీపుల్ | |||||
సభ్యులు | 543 | ||||
లోక్‌సభ స్పీకర్ | TBD | ||||
సభా నాయకుడు | నరేంద్ర మోదీ | ||||
ప్రధానమంత్రి | నరేంద్ర మోదీ | ||||
Deputy Leader of the house | నితిన్ గడ్కరీ | ||||
ప్రతిపక్ష నాయకుడు | రాహుల్ గాంధీ | ||||
పార్టీ నియంత్రణ | TBD |
పార్టీల వారీగా గెలిచిన సీట్లు
మార్చుమూలాలు
మార్చు- ↑ "India's Rahul Gandhi nominated as opposition leader after election gains". Al Jazeera. 8 June 2024. Retrieved 11 June 2024.
- ↑ PTI. "LS Secretary General Utpal Singh gets one year extension". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 2024-06-11.
- ↑ Election Commision of India (4 June 2024). "General Election to Parliamentary Constituencies: Trends & Results June-2024". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
- ↑ BBC News తెలుగు (11 June 2024). "లోక్‌సభ ఎలక్షన్స్ 2024: బీజేపీ, కాంగ్రెస్‌లను తట్టుకుని నిలబడ్డ ఆ ఏడుగురు ఇండిపెండెంట్ ఎంపీలు ఎవరు?". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
- ↑ The Indian Express (7 June 2024). "Who are the 7 independents elected to the Lok Sabha?" (in ఇంగ్లీష్). Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.