సతీ తిమ్మమాంబ
సతీ తిమ్మమాంబ 2016, జూన్ 17న విడుదలైన తెలుగు భక్తి సినిమా. భవ్యశ్రీ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి బాలగొండ ఆంజనేయులు దర్శకత్వం వహించాడు. [1][2]
సతీ తిమ్మమాంబ (2016 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాలగొండ ఆంజనేయులు |
---|---|
నిర్మాణం | పెద్దరుసు సుబ్రహ్మణ్యం |
తారాగణం | భవ్యశ్రీ, వినోద్ కుమార్, ప్రభాకర్ చంద్రమోహన్, వెంకట్ |
సంగీతం | బండారు దానయ్య |
నిర్మాణ సంస్థ | ఎస్.ఎస్.ఎస్. ఆర్ట్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | మార్చి 17, 2016 |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- భవ్యశ్రీ
- వినోద్ కుమార్
- చంద్రమోహన్
- ప్రభాకర్
- రంగనాథ్
- వెంకట్
- నవీన్
- సుమన్ శెట్టి
- గుండు హనుమంతరావు
- ప్రసన్న కుమార్
- జూనియర్ రేలంగి
- ఆకెళ్ల
- చిట్టిబాబు
- హేమంత్
- రమ్య చౌదరి
- బాంబేపద్మ
- భార్గవి
సాంకేతిక వర్గం
మార్చు- పాటలు: బండారు దానయ్య కవి, బాలగొండ ఆంజనేయులు
- ఎడిటర్: డి.వినయ్
- సంగీతం: బండారు దానయ్య కవి
- దర్శకత్వం, పర్యవేక్షణ: ఎస్.రామ్ కుమార్
- సినిమాటోగ్రఫీ: షాహిడో
- నిర్మాత: పెద్దరాసు సుబ్రహ్మణ్యం
కథ
మార్చుమూలాలు
మార్చు- ↑ web master. "Sathi Thimmamamba (Balagonda Anjaneyulu) 2016". ఇండియన్ సినిమా. Retrieved 15 November 2023.
- ↑ "Sathi Thimmamamba (2016)". Indiancine.ma. Retrieved 2024-10-03.