సతీ సావిత్రి (1978 సినిమా)

సతీ సావిత్రి చిత్రం 1978 న విడుదల. లలితా శివజ్యోతి పతాకం పై అల్లాడి శంకర రెడ్డి నిర్మాతగా, బి. ఏ. సుబ్బారావు దర్శకత్వంలో, నందమూరి తారక రామారావు, వాణీశ్రీ, కృష్ణంరాజు మున్నగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల కాగా, వారి మరణానంతరం పెండ్యాల నాగేశ్వరరావు మిగతా చిత్రానికి సంగీతం అందించారు.

సతీ సావిత్రి
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎ.సుబ్బారావు
నిర్మాణం శంకరరెడ్డి
తారాగణం ఎన్.టి. రామారావు,
వాణిశ్రీ,
కృష్ణంరాజు,
కైకాల సత్యనారాయణ
సంగీతం ఘంటసాల, పెండ్యాల
( ఘంటసాల మరణాంతరం పెండ్యాల పూర్తి చేశారు)
నిర్మాణ సంస్థ లలితా శివజ్యోతి సినీ స్టూడియోస్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: బి.ఎ.సుబ్బారావు
  • కళ: మా.గోఖలే
  • సంగీతం: ఘంటసాల, పెండ్యాల
  • మాటలు, పాటలు: ఆత్రేయ
  • ఛాయాగ్రహణం: కె.ఎస్.ప్రసాద్
  • నిర్మాత: శంకర్ రెడ్డి

పాటలు

మార్చు
  1. అడుగడుగున కొత్తదనం అణువణువన యవ్వనం అందాలే - సుశీల, ఎం ఎల్ నరసింహం , రచన: ఆచార్య ఆత్రేయ
  2. ఆర్కొన్ననిభిడాంధకార శకల బోలు (శ్లోకం) - ఎస్.పి.బాలు
  3. ఉజ్వాలాయోగ్రరూపాయా ఊర్ద్వకాయ వివశ్తతే (శ్లోకం) - సుశీల
  4. ఓం నాదబిందు కళాధరి ఓం ఆదిశక్తి పరాత్పరి ఓం సత్యసుందర - ఘంటసాల, రచన: ఆచార్య ఆత్రేయ
  5. చిన్నారి నవ్వులు సిరిమల్లె పువ్వులు చిగురాకు చెక్కిళ్ళు - పి.లీల,సుశీల
  6. చెలిమితో ఏమిటో ఈ పులకరింత ఎందుకో మరి ఎందుకొ ఈ గిలిగింత - సుశీల, రచన: ఆచార్య ఆత్రేయ
  7. పరాంబికే మశ్చిం వరదేశి వరదే కామరూపిణి (శ్లోకం) - ఎస్.పి. బాలు,సుశీల
  8. పాహి పాహిమాం మాతా పరిపాహి పాహిమాం జగన్మాతా పాహిపాహిమాం - సుశీల
  9. యక్షుదేశక్తి చిద్రూపమే అగుపించినా (పద్యం) - సుశీల
  10. శ్రీవాగ్దేవీం మహాకాళీం మహాలక్షీం సరస్వతీం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల,సుశీల
  11. శ్రీకరములై, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, రచన: సి నారాయణ రెడ్డి
  12. ఊగవే నాతల్లి , పి.సుశీల, పి లీల , రచన: ఆచార్య ఆత్రేయ.
  13. అభయమీయవమ్మా నన్ను ఆదుకోగదమ్మా ఆత్మశక్తి_పులపాక సుశీల, రచన: ఆత్రేయ
  14. అంబవునీవమ్మా జగదాంబ నీవమ్మా_పి.సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి, బృందం రచన: ఆచార్య ఆత్రేయ
  15. అహ పెళ్ళామంటే నువ్వేలే ప్రేమంటే_మాధవపెద్ది రమేష్, ఎల్ ఆర్ ఈశ్వరి, రచన: ఆచార్య ఆత్రేయ
  16. ఎంత క్షుద్రకార్య మొనరించగ పాల్పడే (పద్యం)_ఎం.ఎల్.నరసింహమూర్తి, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి
  17. ఏమిటో ఏమిటో ఈ పులకింత ఎందుకో మరి ఎందుకోఈ గిలిగింత_పి.సుశీల,రచన: ఆత్రేయ
  18. ఏదో బేలవులేమ్ము పొమ్మనుచు నేనిందాక (పద్యం)_శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, రచన: సి నారాయణ రెడ్డి
  19. ఏశక్తీ చిద్రూపమే అగుపించిన కాలమేఘాలు గగ్గోలు_పి.సుశీల, రచన: సి నారాయణ రెడ్డి
  20. చల్లనితల్లి సాధుగుణశాలిని ధేనువు రూపమందు (పద్యం)_పి.సుశీల, రచన: సి నారాయణ రెడ్డి
  21. తరమే బ్రహ్మకునైన నారద సర్వజగతి(పద్యం)ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: సి నారాయణ రెడ్డి.
  22. ధర్మమా ధర్మమా ఇది ధర్మరాజా ఇది న్యాయమా_పి.సుశీల, రచన: ఆచార్య ఆత్రేయ
  23. పంపుతున్నామమ్మా నిన్ను పసుపు కుంకుమతో_పి.సుశీల, పి.లీల బృందం, రచన: ఆత్రేయ
  24. యామిని భామిని ఏమనెను ఇది కాముని_పి.సుశీల, ఎం.ఎల్.నరసింహమూర్తి, రచన:ఆచార్య ఆత్రేయ
  25. రాజరాజేశ్వరీ రాజరాజేశ్వరీ రాజ్యాధాయిని(శ్లోకం)_మాధవపెద్ది
  26. శ్రీ మాన్మహ శక్తిమూర్తి మహాదేవి లోకేశ్వరి(దండకం)_ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన:పిలకా గణపతి శాస్త్రి
  27. సకల చరా చర ప్రకృతి నిర్మాత విధాతయే(పద్యం)_ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: సి నారాయణ రెడ్డి
  28. శ్రీ గౌరీ శంకరావందే సచ్చిదానంద రూపిణీ(శ్లోకం)_ఎం.ఎల్.నరసింహమూర్తి.

మూలాలు

మార్చు