సత్తిరాజు
ఇంటిపేరు
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
సత్తిరాజు అను ఇంటిపేరు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వద్ద కొయ్యెటిపాదు గ్రామం మూలము.
ప్రముఖ వ్యక్తులుసవరించు
- తెలుగు వారికి సుపరిచితులైన చిత్రకారుడు, చిత్ర దర్శకుడు శ్రీ బాపు గారి పేరు "సత్తిరాజు లక్ష్మీనారాయణ".
- సత్తిరాజు శంకర నారాయణ
- సత్తిరాజు సీతారామయ్య
ఇదొక వ్యక్తి పేరు లేదా ఇంటిపేరుకు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |