సత్తి గీత
సత్తి గీత (జననం 1983 జూలై 5) ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లుకు చెందిన భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లీట్. ఆమె 400 మీటర్లలో ప్రత్యేకత కలిగిన స్ప్రింటర్.
వ్యక్తిగత సమాచారము | ||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జాతీయత | భారతదేశం | |||||||||||||||||||||||
జననం | 5 July 1983 మార్టేరు, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం. | (age 41)|||||||||||||||||||||||
నివాసం | పాలకొల్లు | |||||||||||||||||||||||
ఎత్తు | 156 cమీ. (5 అ. 1 అం.) | |||||||||||||||||||||||
బరువు | 52 కి.గ్రా. (115 పౌ.) | |||||||||||||||||||||||
క్రీడ | ||||||||||||||||||||||||
క్రీడ | పరుగుపందెం | |||||||||||||||||||||||
College టీమ్ | ఎస్వీకేపీ & డా. కేఎస్ రాజు ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ, పెనుగొండ | |||||||||||||||||||||||
మెడల్ రికార్డు
|
గీత 1983 జూలై 5న మార్టేరులో తెలుగు హిందూ సాంప్రదాయ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది.
2004 వేసవి ఒలింపిక్స్‌లో గీత తన సహచరులు కె. ఎం. బీనామోల్, చిత్ర కె. సోమన్, రాజ్విందర్ కౌర్లతో కలిసి 4×400 మీటర్ల రిలేలో ఏడవ స్థానంలో నిలిచింది. గీత 2005 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో మహిళల 400 మీ పరుగుపందెంలో వ్యక్తిగత అత్యుత్తమ సమయం 51.75 సెకన్లు నమోదు చేసుకోవడంతో పాటు రజత పతకాన్ని కూడా గెలుచుకుంది.