సత్యనారాయణ ఏకారి

సత్యనారాయణ ఏకారి (ఆంగ్లం. Sathyanarayana Ekari) సినిమా కెమెరా మెన్, డైరెక్టర్[1], నిర్మాత.[2][3][4]

Sathyanarayana Ekari
సత్యనారాయణ ఏకారి
స్థానిక పేరుసత్యనారాయణ ఏకారి
జననం(1985-09-28)1985 సెప్టెంబరు 28
రెచిని
నివాస ప్రాంతంరెచిని: గ్రామము
మండలం: తాండూరు
జిల్లా:మంచిర్యాల
తెలంగాణ రాష్ట్రం  India ఇండియా
విద్యB-tech (ECE).
తల్లిదండ్రులువెంకటయ్య, లక్ష్మి

జననం - విద్యాభ్యాసం మార్చు

సత్యనారాయణ ఏకారి సినిమా ఇండస్ట్రీలో లక్కీ ఏకారి స్క్రీన్ పేరు తో పిలవబడే ఇతను రెచిని: గ్రామము మండలం: తాండూరు జిల్లా:మంచిర్యాల తెలంగాణ రాష్ట్రంలో తల్లి లక్ష్మి,తండ్రి వెంకటయ్యల సంతానం[5]. బాల్యం ప్రాథమిక అభ్యాసం సొంత గ్రామంలో చదవగా ఉన్నత విద్య కోసం వరంగల్ పట్టణంలో మరికొంత ఇప్పటి జిల్లా కేంద్రం మంచిర్యాలలో జరిగింది.

సినీరంగ ప్రస్థానం మార్చు

నిర్మాత గా: మార్చు

  • 1. Okkarojulo / ఒక్కరోజులో
  • 2. Stuvartpuram / స్టూవర్టుపురం[6]
  • 3. Moni / మోని
  • 4. Insecure / ఇనిసెక్యూర్[7]
  • 5. Oh! / ఓహ్!
  • 6. Broken heart / బ్రోకెన్ హార్ట్

డైరెక్టర్ గా: మార్చు

  • 1. Nandikonda vagullona / నందికొండ వాగుల్లోన
  • 2. Stuvartpuram / స్టువర్ట్ పురం[7]
  • 3. Moni / మోని
  • 4. Insecure / ఇన్సెక్యూర్[8]

కెమెరా మెన్ గా(dop): మార్చు

  • 1. Nandikondavagullona / నందికొండ వాగుల్లోన
  • 2. Pakka plane / పక్క ప్లాన్
  • 3. Sarayu / సరయు
  • 4. Stuvartpuram / స్టువర్ట్ పురం
  • 5. Moni / మోని
  • 6. Insecure / ఇన్సెక్యూర్[8]
  • 7. Chitram kadu sitram / చిత్రం కాదు సిత్రం
  • 8. Detective Sathyabama / డిటెక్టివ్ సత్యభామ
  • 9. Mayagallu / మాయగాళ్లు

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. Satyanarayana Ekari pan Indian photographer, 2023-09-23, retrieved 2023-09-24
  2. "Sathyanarayana Ekari : Director Wiki, Bio, Filmography, Sathyanarayana Ekari Movies List, Songs, Age, Videos". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2023-09-24.
  3. "Sathyanarayana Ekari". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-09-24.
  4. Prabhakar Goud Nomula (2023-09-23), Satyanarayana Ekari pan Indian Film director, retrieved 2023-09-24
  5. Prabhakar Goud Nomula (2023-09-23), Satyanarayana Ekari film photographer, retrieved 2023-09-24
  6. "Sathyanarayana Ekari on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2023-09-24.
  7. 7.0 7.1 Prabhakar Goud Nomula (2023-09-23), Satyanarayana Ekari producer in india, retrieved 2023-09-24
  8. 8.0 8.1 https://archive.org/details/satyanarayana-ekari-director