సత్యభామ (1981 సినిమా)

సత్యభామ, సత్రాజిత్తు అనే రాజు కుమార్తె. ఈమెను కృష్ణునికి ఇచ్చి పరిణయం చేస్తాడు. సత్యభామ,భూదేవి అంశతో జన్మించడం వల్ల నరకాసుర వధకు కారకురాలు అయ్యింది.

ఇది సత్యభామ (1981 సినిమా) అనే సినిమా పోస్టర్
సత్యభామ
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
తారాగణం చంద్రమోహన్,
జయసుధ,
కాంతారావు
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీ జగదీష్ ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

చంద్రమోహన్

జయసుధ

కాంతారావు


సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: కె.రాఘవేంద్రరావు

సంగీతం: చక్రవర్తి

నిర్మాణ సంస్థ: శ్రీ సరసా మూవీస్

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ పి శైలజ

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి

వీడుదల:30:10:1981.


పాటల జాబితా

మార్చు

1.డాడీ డాడీ ఓ మై డాడీ నేను వచ్చింది పనికోసం, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం , శైలజ

2.ముత్యాల ముంగిట్లో పగడాల పల్లకిలో, రచన: వేటూరి, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

3.శివరాత్రి ఉపవాసం హరి హరి, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4.సిసలైన తెలుగింటి ఓ రామచిలక, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.


మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.