సత్యానికి సంకెళ్ళు
సత్యానికి సంకెళ్ళు (1974 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్.ప్రకాశరావు |
---|---|
నిర్మాణం | పి.రామకృష్ణారావు, ఆర్.ఏకాంబరం |
తారాగణం | కృష్ణ, వాణిశ్రీ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | లక్ష్మీ చిత్ర |
విడుదల తేదీ | అక్టోబర్ 6,1974 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటీనటులు
మార్చు- కృష్ణ
- వాణిశ్రీ
- రాజబాబు
- రమాప్రభ
- చంద్రమోహన్
- సత్యనారాయణ
- శుభ
- రమణారెడ్డి
- రావి కొండలరావు మున్నగువారు
పాటలు
మార్చు- ఆరే మేరే బచ్చాజా జారే బడా లుచ్చానీకు నాకు లడాయి - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
- కళ్ళులేని అంధురాలు కళ్ళు మూసి వెళ్ళింది - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ
- నీకు నీవారు లేరు నాకు నావారు లేరు నీకు నేను నాకు నువ్వే - ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ
- లేనిదాన్నినేను నాథనేది లేనిదాన్నినేను - ఎస్. జానకి - రచన: ఆత్రేయ
- రా రా రా రా రాత్రివేళే మంచిది నేత్తురుడికే జాము ఇది - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆత్రేయ
- ఈలోకంలో మనిషికి మనిషే తోడు భూలోకంలో - ఎస్.పి. బాలు, వాణిశ్రీ
- జిత్తులమారి నక్కరా దాని ఎత్తులు (బుర్రకథ) - పి. సుశీల, రాజబాబు, రమాప్రభ - రచన: ఆత్రేయ
- భగవానుడని యెంచక నగుబాటోనరించి నీవు - ఎస్.పి. బాలు