సదాశివపేట శాసనసభ నియోజకవర్గం

సదాశివపేట శాసనసభ నియోజకవర్గం 1962లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభా నియోజకవర్గం. ఈ నియోజకవర్గం షెడ్యూల్డ్ కులాలకు రిజర్వు చేయబడిన నియోజకవర్గం. 1967లో ఈ నియోజకవర్గం రద్దయి నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గంలో కలిసిపోయింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1962 షె.కు. సి.రాజనరసింహ పు కాంగ్రేసు 13471 శివయ్య పు స్వతంత్ర అభ్యర్ధి 4656

మూలాలు

మార్చు
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 231.