సన్నపల్లె, వైఎస్‌ఆర్ జిల్లా, ఖాజీపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

సన్నపల్లె
—  రెవెన్యూయేతర గ్రామం  —
సన్నపల్లె is located in Andhra Pradesh
సన్నపల్లె
సన్నపల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°39′34″N 78°45′14″E / 14.65950261924062°N 78.75398891076784°E / 14.65950261924062; 78.75398891076784
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం ఖాజీపేట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

సన్నపల్లె ఖాజీపేట మండలం లోని ఒక గ్రామం. ఈ గ్రామ జనాభా రమారమి 3000. నది ఈ ఊరుకు దక్షిణ దిశగా ప్రవహిస్తున్నది. ఈ ఊరిలో రామాలయం ఉంది. ఇక్కడ పెద్దమ్మ జాతర కన్నుల పండుగగా జరుగుతుంది. ఊరి నడిబొడ్డున పాలకంద్రం ఉంది.