సబ్బులు (ఆంగ్లం soaps) మనం శరీరాన్ని, పాత్రల్ని, బట్టల్ని శుభ్రపరచుకోవడానికి ఉపయోగించే పదార్థం. సబ్బు పదార్ధాలు నీటితో కలిసి ఈ పనిచేస్తాయి. ఇవి చాలా వరకు ఘనరూపంలో ఉన్నా, కొన్ని ద్రవరూపంలో ఉంటాయి. ఇది పనిచేసే విధానాన్ని బట్టి శాస్త్రీయ పరిభాషలో anionic surfactant అంటారు. సబ్బులో సోడియం (సోడా యాష్గా) లేదా పొటాషియం (potash) saltగా) ఉంటాయి. సబ్బును తయారు చేసే ప్రక్రియను saponification అంటారు. ప్రస్తుతం మార్కెట్లో లభించే చాలా "సబ్బులు" సాంకేతింగా "సబ్బు" పదార్ధాలు కావు. అవి డిటర్జెంటులు (detergents). డిటర్జెంటులు సబ్బుకంటే చౌకగా తయారు చేయవచ్చును.

రకరకాల సబ్బులు.
సబ్బు పని చేసే విధానాన్ని సూచించే చిత్రం

సబ్బులో అణువులు సులభంగా ఇతర "మురికి" అణువులకు అతుక్కుంటాయి. కడిగినపుడు సబ్బు అణువులతోబాటు మురికి కూడా బయటకు పోతుంది.

సబ్బులాంటి పదార్ధాలను క్రీ.పూ. 2800 కాలంలో పురాతన బాబిలన్‌లో వాడినట్లు ఆధారాలున్నాయి.[1] క్రీ.పూ. 2200 కాలంలో బాబిలన్ మట్టి ఫలకాలపై సబ్బులాంటి పదార్థం తయారు చేసే విధం వ్రాయబడింది.

రకాలు

మార్చు
  • బట్టల సబ్బు
  • ఆయుర్వేద సబ్బు
  • గ్లిసరిన్ సబ్బు
  • శీకాయ సబ్బు
  • సబ్బు ద్రావకం

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Willcox, Michael (2000). "Soap". In Hilda Butler (ed.). Poucher's Perfumes, Cosmetics and Soaps (10th ed.). Dordrecht: Kluwer Academic Publishers. pp. 453. The earliest recorded evidence of the production of soap-like materials dates back to around 2800 BC in Ancient Babylon.
  2. "Guntur: ట్రిపుల్‌ ఎక్స్‌ సోప్స్‌ అధినేత.. మాణిక్యవేల్‌ కన్నుమూత | xxx-soap-chairman-manickavel-arunachalam-passes-away". web.archive.org. 2025-03-14. Archived from the original on 2025-03-14. Retrieved 2025-03-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=సబ్బు&oldid=4463744" నుండి వెలికితీశారు