సభ
సభ పేరుతో కొన్ని వ్యాసాలు ఉన్నాయి:
- లోకసభ - భారత పార్లమెంటు లో దిగువ సభ.
- రాజ్యసభ - భారత పార్లమెంటు లో ఎగువ సభ.
- శాసనసభ లేదా విధానసభ - ప్రతి రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకునే సభ్యులతో కూడిన ఒక సభ.
- సభాపర్వము - మహాభారతంలోని రెండవ పర్వము.
- తమిళ సంగం సభలు - తమిళ పండితులూ, కవుల సమ్మేళనం.