సభకు నమస్కారం 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్‌ పై మ‌హేశ్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాకు సతీశ్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.

సభకు నమస్కారం
దర్శకత్వంసతీశ్ మల్లంపాటి
రచనఅబ్బూరి రవి
నిర్మాతమ‌హేశ్ కోనేరు
తారాగణం
నిర్మాణ
సంస్థ
  • ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణం మార్చు

సభకు నమస్కారం సినిమా ప్రీలుక్ ను 30 జూన్ 2021న విడుదల చేశారు.[1]ఈ సినిమా షూటింగ్ ఆగష్టు 12న హైదరాబాద్ లో ప్రారంభమైంది.[2][3]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్
  • నిర్మాత: మ‌హేశ్ కోనేరు
  • కథ: అబ్బూరి రవి
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సతీశ్ మల్లంపాటి
  • సంగీతం: శ్రీచరణ్ పాకాల

మూలాలు మార్చు

  1. TV9 Telugu (30 June 2021). "సభకు నమస్కారం అంటున్న అల్లరి హీరో.. నరేష్ నయా మూవీ". Archived from the original on 20 August 2021. Retrieved 20 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Andrajyothy (12 August 2021). "అల్లరి నరేష్ 'స‌భ‌కు న‌మ‌స్కారం' చేస్తున్నాడు". Archived from the original on 20 August 2021. Retrieved 20 August 2021.
  3. Sakshi (13 August 2021). "హైదరాబాద్‌లో ప్రారంభమైన 'సభకు నమస్కారం'". Archived from the original on 20 August 2021. Retrieved 20 August 2021.
  4. Andrajyothy. "'సభకు నమస్కారం'లో నవీన్ చంద్ర". Archived from the original on 24 జూలై 2021. Retrieved 20 August 2021.