అల్లరి నరేష్

సినీ నటుడు

నరేష్ తెలుగు సినిమా దర్శకుడు అయిన ఇ.వి.వి.సత్యనారాయణ ద్వితీయ కుమారుడు. అల్లరి అనే చిత్రంతో చలన చిత్ర రంగప్రవేశం చేయడం వల్ల, తెలుగు ప్రజలకు "అల్లరి" నరేష్ గా సుపరిచితుడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు అభినయ ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా పోషిస్తూ ఈ తరం రాజేంద్ర ప్రసాద్ గా పేరొందాడు. గమ్యం చిత్రంలో గాలి శీను పాత్ర, శంభో శివ శంభోలో మల్లి పాత్ర నరేష్ నటనా కౌశలానికి మచ్చుతునకలు.

అల్లరి నరేష్
దస్త్రం:Allari Naresh.jpg
జననంఈదర నరేష్
(1982-06-30) 1982 జూన్ 30 (వయసు 42)/జూన్ 30, 1982
కోరుమామిడి,
ఆంధ్రప్రదేశ్,
Indiaభారతదేశం
నివాస ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ
ఇతర పేర్లునరేష్
వృత్తిసినిమా నటుడు
ఎత్తు6.1
భార్య / భర్తవిరూప (2015 మే 29 నుండి)
తల్లిదండ్రులుఇ.వి.వి.సత్యనారాయణ,
సరస్వతి కుమారి
బంధువులుఆర్యన్ రాజేశ్, అన్న

వ్యక్తిగత జీవితము

మార్చు

2015 మే29 శుక్రవారం నాడు హైదరాబాదు ఎన్ కన్వెషన్ సెంటర్ లో ఇతని వివాహము చెన్నైకి చెందిన విరూపతో జరిగింది.[1]

నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం చిత్రం పాత్ర ఇతర విశేషాలు
2002 అల్లరి రవి తొలి చిత్రం
ధనలక్ష్మీ ఐ లవ్ యూ రాజు
తొట్టిగ్యాంగ్ అచ్చిబాబు
2003 జూనియర్స్ మహేష్
ప్రాణం శివుడు,
కాశీ
ద్విపాత్రాభినయం
మా అల్లుడు వెరీగుడ్ పరశురామ్
కురుంబు రవి తమిళ చిత్రం,
"అల్లరి" సినిమా యొక్క తమిళ పునఃనిర్మాణం
2004 నేను వినోద్
2005 నువ్వంటే నాకిష్టం దేవుడు
డేంజర్ సత్య
2006 పార్టీ బుజ్జి
కితకితలు రేలంగి రాజబాబు
రూమ్‌మేట్స్‌ రామకృష్ణ
గోపీ - గోడ మీద పిల్లి గోపీ
2007 అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ అత్తిలి సత్తిబాబు
అల్లరే అల్లరి వీరబాబు
పెళ్ళైంది కానీ అచ్చిబాబు
సీమ శాస్త్రి సుబ్రహ్మణ్య శాస్త్రి
2008 సుందరకాండ విలేకరి
విశాఖ ఎక్స్‌ప్రెస్ రవివర్మ ప్రతినాయక పాత్ర
పెళ్ళి కాని ప్రసాద్ ప్రసాద్
గమ్యం గాలి శీను విజేత, నంది ఉత్తమ సహాయనటుడు పురస్కారం
విజేత, దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు అవార్డ్
బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ రామచంద్రన్
సిద్దు ఫ్రం శ్రీకాకుళం సిద్ధు
బ్లేడ్ బాబ్జీ బ్లేడ్ బాబ్జీ
దొంగల బండి రామకృష్ణ
2009 ఫిట్టింగ్ మాస్టర్ సంపత్
బెండు అప్పారావు RMP బెండు అప్పారావు
2010 శంభో శివ శంభో మల్లి
రాంబాబు గాడి పెళ్ళాం రాంబాబు
ఆకాశరామన్న రాణా
బెట్టింగ్ బంగార్రాజు బంగార్రాజు
శుభప్రదం చక్రి
సరదాగా కాసేపు రంగబాబు
కత్తి కాంతారావు కత్తి కాంతారావు
2011 అహ నా పెళ్ళంట సుబ్రహ్మణ్యం
సీమ టపాకాయ్ కృష్ణ
చందమామ కథ అతిథి పాత్ర
మడత కాజా కళ్యాణ్
పొరాలి నల్లవన్ తమిళ చిత్రం,
తెలుగులో సంఘర్షణ పేరుతో విడుదలైంది
2012 నువ్వా నేనా అవినాష్
సుడిగాడు శివ,
కామేష్
ద్విపాత్రాభినయం
యముడికి మొగుడు నరేష్
నువ్వా నేనా (2012 సినిమా)
2013 యాక్షన్ 3D బాల వర్ధన్
కెవ్వు కేక[2] బుచ్చి రాజు
2014 లడ్డు బాబు లడ్డు బాబు
2014 జంప్ జిలాని[3] సత్తి బాబు, రాంబాబు
2014 బ్రదర్ అఫ్ బొమ్మలి రామ కృష్ణ
2015 బందిపోటు విస్వా
2015 జేమ్స్ బాండ్ నాని
2015 మామ మంచు అల్లుడు కంచు బాలరాజు
2016 సెల్ఫీ రాజా ఈశ్వర్ రెడ్డి
2016 ఇంట్లో దెయ్యం నాకేం భయం[4] జి. నాగేశ్వరరెడ్డి
2017 మేడ మీద అబ్బాయి జి. ప్రంజిత్
2018 సిల్లీ ఫెలోస్[5] వీరబాబు
2021 బంగారు బుల్లోడు భవాని ప్రసాద్
2021 నాంది[6] సూర్య ప్రకాష్
2022 ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం శ్రీపాద శ్రీనివాస్ విడుదల 25/11/2022[7]
2023 ఉగ్రం సీఐ కె. శివ కుమార్
2024 ఆ ఒకటీ అడక్కు గణ పూర్తయింది
సభకు నమస్కారం TBA నిర్మాణంలో ఉంది[8]
బచ్చల మల్లి మల్లి [9]

అవార్డులు

మార్చు

ఫిల్మ్ ఫేర్ అవార్డులు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-05-31. Retrieved 2015-05-30.
  2. "Kevvu Keka Movie Review, Rating". gulte.com. Retrieved 16 July 2019.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-26. Retrieved 2020-08-04.
  4. "Intlo Deyyam Nakem Bhayam (Cast & Crew)". Telugu Mirchi.com. Archived from the original on 2020-01-31. Retrieved 2020-01-31.
  5. సాక్షి, సినిమా (7 September 2018). "'సిల్లీ ఫెలోస్‌‌' మూవీ రివ్యూ". Archived from the original on 7 September 2018. Retrieved 6 June 2019.
  6. Boy, Zupp (2021-02-06). "Naandhi Trailer: Allari Naresh in a Serious role this time". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-02-06. Retrieved 2021-02-06.
  7. 10TV (10 April 2022). "అల్లు నరేష్ కొత్త సినిమా.. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'!" (in telugu). Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  8. TV9 Telugu (30 June 2021). "సభకు నమస్కారం అంటున్న అల్లరి హీరో.. నరేష్ నయా మూవీ". Archived from the original on 20 August 2021. Retrieved 20 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. Eenadu (14 December 2024). "రామ్‌చరణ్‌కు రంగస్థలంలా.. అల్లరి నరేశ్‌కు బచ్చల మల్లి". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.

బాహ్య లింకులు

మార్చు