సమగురి బీల్ సరస్సు

సమగురి బీల్ సరస్సును పోఖి తీర్థ లేదా బర్డ్ పిల్గ్రిమెజ్ సరస్సు అని కూడా పిలుస్తారు. ఇది ఎద్దు-కొమ్ము ఆకారంలో (U-ఆకారంలో) ఉండి చిత్తడి నేల కలిగిన సరస్సు. ఇది అస్సాంలోని నాగావ్ జిల్లా ప్రధాన కేంద్రమైన నాగావ్ పట్టణానికి సమీపంలో ఉన్న కోలాంగ్ నది ద్వారా ఏర్పడుతుంది.[1][2]

సమగురి బీల్ సరస్సు

పేరు మార్చు

శీతాకాలంలో వివిధ రకాల వలస పక్షులుసరస్సును సందర్శిస్తాయి. ఈ పక్షుల్లో అస్సామీ వలస పక్షి పోఖి తీర్థ పక్షి ఒకటి. దీని ద్వారా ఈ సరస్సుకు పొఖి తీర్థ అనే పేరు వచ్చింది.

వలస పక్షులు మార్చు

లెస్సర్ విజిలింగ్ బాతులు, ఫుల్వస్ ​​విజిలింగ్ బాతులు, ఫెర్రుగినస్ పోచార్డ్, విస్కర్డ్ టెర్న్, కాటన్ పిగ్మీ గూస్, గ్రే-హెడ్ ల్యాప్‌వింగ్ మొదలైన పక్షులు ఈ సరస్సుకు శీతాకాలం లో వలస వస్తాయి.

సహజ ఆవాసం మార్చు

బ్రొంజ్ వింగ్డ్ జకానా, ఇండియన్ పాండ్ హెరాన్, ఓరియంటల్ డార్టర్, క్యాటిల్ ఏర్గాట్, వైట్-థ్రోటెడ్ కింగ్‌ఫిషర్, కామన్ కింగ్‌ఫిషర్, గ్రే-హిడెడ్ స్వమ్పెన్, కామన్ మూర్హెన్, వైట్-బ్రెస్ట్ వాటర్‌హెన్, లిటిల్ ఎగ్రెట్, ఓస్ప్రే, లిటిల్ కార్మోరెంట్, ఆసియన్ ఓపెన్‌బిల్ మొదలైన పక్షులకు కూడా ఈ సరస్సు సహజ ఆవాసంగా ఉంది.[3]

మూలాలు మార్చు

  1. "Places of Tourist interest in Nagaon". Nagaon District website (in ఇంగ్లీష్). Archived from the original on 13 ఆగస్టు 2019. Retrieved 28 November 2020.
  2. "Beels – The saviour of Nature". Blog-Government of India (in ఇంగ్లీష్). Retrieved 28 November 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Water theme park in bird paradise - Samaguri Beel set to become tourism centrepiece of Nagaon". The Telegraph (in ఇంగ్లీష్). Retrieved 28 November 2020.{{cite web}}: CS1 maint: url-status (link)