సమపికా దేవ్‌నాథ్

బెంగాలీ సినిమా, టెలివిజన్ నటి, మోడల్

సమపికా దేవ్‌నాథ్, బెంగాలీ సినిమా, టెలివిజన్ నటి, మోడల్.[1] 2007లో కాల్ సినిమాతో రంగప్రవేశం చేసిన సమపికా, హిందీ సినిమాలలో కూడా నటించింది.[2]

సమపికా దేవ్‌నాథ్
సమపికా దేవ్‌నాథ్
సమపికా దేవ్‌నాథ్
జాతీయతభారతీయురాలు
వృత్తిసినిమా, టెలివిజన్ నటి, మోడల్

జీవిత విషయాలు మార్చు

సమపికా కలకత్తాతో జన్మించింది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసింది.

వృత్తిరంగం మార్చు

సమపికా తొలి చిత్రం 'కాల్' 2007లో విడుదలైనది. దానితోపాటు 'హలో కోల్‌కతా', 'ఆస్ట్రో', 'శత్రు సంఘర్' వంటి సినిమాలలో కూడా నటించింది.

నటించినవి మార్చు

సినిమాలు మార్చు

  • ఆస్ట్రా (2012)
  • రివాయత్ (2012)[3]
  • శత్రు సంఘర్ (2009)
  • హలో కోల్‌కతా (2008)
  • కాల్

టెలివిజన్ మార్చు

  • కోల్‌కతా కాక్‌టెయిల్
  • ఛానల్ విజే
  • సంగీత్ బంగ్లా (యాంకరింగ్)

మూలాలు మార్చు

  1. "Samapika Debnath filmography". Gomolo. Archived from the original on 2014-02-23. Retrieved 2022-01-09.
  2. "Bollywood Movie Actress Samapika Debnath Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 2022-01-09. Retrieved 2022-01-09.
  3. "Samapika Debnath page". Bollywood Hungama. Retrieved 2022-01-09.

బయటి లింకులు మార్చు